Best Viewed in Mozilla Firefox, Google Chrome

వివిధ పరిస్థితులలో మధ్య తెలంగాణా మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలు

మధ్య తెలంగాణా మండలంలో వరి పంటకు రబీ సీజన్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

ఆంధ్ర ప్రదేశ్ లో మధ్య తెలంగాణా మండలంలోకి వచ్చే జిల్లాలు :

 • వరంగల్
 • ఖమ్మం మరియు
 • మెదక్
21
Jul

వరి నారు పెంచు విధానము

వరి నారు పెంచు విధానము:

ఎంపిక చేసిన విత్తనము సార్వాలో పండించిన ధాన్యము నుండి వెంటనే ఉపయోగించినచో విజేత, కాటన్ దొర సన్నాలు రకాలకు నిద్రావస్థ ఉన్నందున మొలకశాతం అధికంగా చేసుకొనుటకు తప్పనిసరిగా 1.0 శాతం నత్రిక ఆమ్లము తయారుచేసుకొని అందులో 24 గంటలు విత్తనాలు నానబెట్టి మంది కట్టుకోవాలి (10 మిల్లీ లీటర్లు ఆమ్లము ఒక లీటరు నీటిలో కలపాలి.)

 • నారుమడికి ఎంపిక చేసిన పొలములో ఇంతకూ మున్డువేసిన పైరు తాలూకు వరి కంకులు లేకుండా ఎరివేయుట మంచిది.
 • ప్రతి 5 కిలోలు విత్తనము విత్తుటకు ఒక సెంటు (40 చ.మీ.) నారుమడి తయారు చేయాలి.
 • ఒక సెంటు నారుమడికి 435 గ్రాముల యూరియ, 1250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 345 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దమ్ములో వెయ్యాలి. మరల 435 గ్రాముల యూరియా విత్తనము చల్లిన 15 రోజులకు వెయ్యాలి.
 • జింకు లోపము ఉన్న భూమిలో ప్రతి సెంటు మడిక ఒక కేజి జింకు సల

మంచి విత్తనానికి నిర్దేశించిన గుణాలు:

విత్తనం ఇతర విత్తనాలతో కల్తీ లేకుండా పరిశుభ్రంగా ఉంది గింజలన్నీ ఒకే పరిమాణం లో యుండి బాగా బగ్గ మొలకెత్తే స్వభావం కల్గియుండాలి. ధృవీకరించిన మంచి విత్తనానికి నిర్దేశించిన ప్రామాణికాలను వివరింపబడినవి. అవి

జన్యు సంబంధిత నాణ్యత లేదా స్వచ్ఛత : 98%

గరిష్ట జడపదార్థం : 2%

పొట్టులేని గింజలు (గరిష్ట) : 2%

ఇతర పైర్ల విత్తనం (గరిష్ట) : 20 గింజలు/కేజి విత్తనానికి

ఇతర రకాల పరిమితి (గరిష్ట) : 20 గింజలు/కేజి విత్తనానికి

మొత్తం కలుపు మొక్కల గింజల పరిమితి (గరిష్ట) : 5 గింజలు/కేజి విత్తనానికి

అభ్యంతరకర కలుపు మొక్కల గింజలు (గరిష్ట) : 5 గింజలు/కేజి విత్తనానికి

తెగులుసోకిన విత్తనాల గింజల పరిమితి (గరిష్ట) : 5 గింజలు/కేజి విత్తనానికి

గరిష్ట తేమ పరిమితి : 13% (తక్కువైతే మంచిది)

మొలకెత్తే శక్తి (కనీసం) : 80%

కల్త

రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తికి సూచనలు

ప్రపంచంలోనే సగం జనాభాకు ముఖ్యమైన ఆహార పంట వరి. మన రాష్ట్రం లో ప్రధానమైనదీ వరి పంటే. రాష్ట్రంలో వరి దిగుబడులు ఇంకా పెంచాలంటే ధృవీకరింపబడిన నాణ్యత కలిగిన మంచి విత్తనాన్ని వాడాలి. అందుకే మన పెద్దలంటారు “విట్టుకోద్దిపంట” అని. మంచి విత్తనం అనగానే శుభ్రత, నాణ్యతతో బాగా మొలకెత్తే స్వభావం కల్గి ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడిని ఇవ్వాలి. ఏ వరి వంగడానికైన దాని దిగుబడి శక్తి ఆయా విత్తనముల యందు నిగూడమైన జన్యువుల సముదాయము నిర్ధారించును. జన్యు సంబందితమైన స్వచ్చతతోపాటు బాహ్యక్రుతికి సంబందించిన గుణాలోను నిర్దిష్టత ఉండాలి. విత్తనోత్పత్తిలో యున్న విత్తనాలను ప్రధానంగా ముఉడు తరగతులుగా వర్గీకరించారు, అవి

బ్రీడరు విత్తనం: జన్యుస్వచ్చత హెచ్చుగా యుండె ఈ విత్తనాన్ని రకాల రూపకల్పన సంబందించిన శాస్త

19
Jul

జింకు (లేక) తుత్తునాగము

జింకు (లేక) తుత్తునాగము

చేయదగిన పనులు:

 • ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు ఒయిర్లకు ఒకసారి, రెండు పంటలు పందిచేట్లయితే ప్రతి రబీ సిజనులోను, ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటు వేయాలి.
 • వరి పైరు పై జింకులోపం కనిపించగానే ప్రతి లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫటును కలిపి హె.కు 500 లీటర్ల మందు ద్రావణం ను 5 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2 లేక ౩ సార్లు పిచికారి చేసి ఈ లోపాన్ని సరిదిద్దవచ్చును.
 • జింక్, భాస్వరము ఎరువులను ౩ రోజుల వ్యవధి తేడాతో వేయవలెను.

చేయకూడని పనులు:

 • జింకు సల్ఫెటును వేరే ఎరువులతోను లేదా వివిధ పురుగుమందులు మరియు శిలీంద్ర నాశిక మందులతో కలిపి వేయరాదు.
19
Jul

ఎరువుల వాడకం

ఎరువుల వాడకం

1. నత్రజని

చేయదగిన పనులు:

 • భూసార పరిక్షననుసరించి ఎరువుల వాడకం నిర్ధారించాలి. సార్వలో హెక్టారుకు 60 కిలోల నత్రజని, దాల్వాలో 120 కిలోల నత్రజని వేయుట వలన గణనీయంగా పెంచవచ్చునని పరిశోధనలలో తేలినది.
 • నత్రజని ఎరువులను పైరు కీలక దశలోనే వేయాలి. వేయవలసిన నత్రజనిలో 3వ వంతు ఆఖిరి దమ్ములో లేక నాటే సమయంలోను 3వ వంతు పిలక తొడిగి దుబ్బుచేసే సమయంలోనూ (నాటిన 15-35 రోజులలోపు) మిగతా 3వ వంతు అంకురమేర్పాడు దశలోనూ (నాటిన 30-60 రోజులలోపు) వేయాలి.
 • అమ్మోనియా రూపం లో లేక అమ్మోనియంగా మార్పు చెంది నత్రజనిని ఇవ్వగల ఎరువులను (అమ్మోనియా సల్ఫేటు గాని, యూరియ గాని, కాంప్లెక్స్ ఎరువుల రూపంలోగాని) మాత్రమే వరి పైరుకు వేయుట మిక్కిలి శ్రేయస్కరము.
 • యూరియ ఎరువును పొలములో నీటిని తీసివేసి బురదలో వేయాలి. 48 గంటల తరువాత మరల నీరు పెట్టాలి.

చేయకూడని పనులు:

 • నైట్రే
07
Jul

కలుపు నివారణ

కలుపు నివారణ

చేయదగిన పనులు

 • పైరు నాటిన నుండి 40 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూడాలి.
 • బ్యుటాక్లోర్ (1.25 లీ. 1ఎకరానికి), ప్రిటిలాక్లోర్ (500 మీ.లీ. 1ఎకరానికి), అనిలోఫాస్ (500 మీ.లీ. 1ఎకరానికి) చొప్పున నాటిన 3-5 రోజుల వ్యవధి లో ఎకరానికి 20 కిలోల ఇసుకతో కలిపి చల్లుకోవాలి.
 • వెడల్పు ఆకులు గల కలుపు నివారణకు 2,4-డి – ఇథైల్ ఈస్తేర్ మందుగుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున నాటిన 4 రోజుల తరవాత చల్లుకోవాలి.
 • నాటిన 25 రోజుల పైరులో వెడల్పాకు కలుపు నివారణకు 2,4-డి – సోడియం లవణం (ఫెర్నాక్సోన్) లీటరు నీటికి 2.5గ్రా. చొప్పున కలిపిన మందు ద్రావణం 200 లీ. పైరు తో పిచికారి చేసుకోవాలి.
 • కలుపు మందులు వేసేటప్పుడు పొలంలో పలుచగా నీరుండాలి.
 • కలుపు మందులు పిచికారి చేయుటకు స్ప్రేయర్కు ప్లడ్ జెట్ లేక ప్లేట్ ఫేస్ నాజిల్ ను ఉపయోగించాలి.

చేయకూడని పనులు:

 • కలుపు మందులు వేసిన త

ప్రధాన పొలాన్ని తయారు చేయడం (ఊడ్పు)

చేయదగిన పనులు:

 • ప్రధాన పొలాన్ని నాతుటకు 15 రోజుల ముందుగ ప్రారంభించిన 5 రోజుల వ్యవధి లో ౩ సార్లు దమ్ము చేసుకోవాలి.
 • సుమారు 25-30 రోజుల వయసుగల నారును నాతుటకు ఉపయోగించాలి.
 • కుదురుకు రెండు మొక్కలు చొప్పున నాట్లు పైపైన వేయాలి.
 • చ.మీ.కు సార్వలో ౩౩ మునలు, దాల్వాలో 44మునలు ఉండేలాచూసుకోవాలి.
 • ముదురు నారు నాటునప్పుడు చ.మీ. 66 మునలు ఉండేలా చూసుకోవాలి.
 • ప్రతి 2 మీ. ఊడ్పుకు 20 సెం.మీ. దారులు విడిచిపెట్టాలి.
 • వరినాట్లు సార్వలో జూలై 15వ తెదిలోపాలను, దాల్వాలో డిసెంబరు 15వ తేది లోపాలను పూర్తీ చేసుకోవాలి.

చేయకూడని పనులు:

 • ముదురు నాటును నాటరాదు.
 • వరిలో గ్రోత్ హార్మోన్ లు వాడరాదు.
03
Jul

వరి యాజమాన్య పద్ధతులు

వరి యాజమాన్య పద్ధతులు

వరి నారుమడి తయారి

చేయదగిన పనులు:

 • నారుమడిని విత్తనము వేయుటకు 10-12 రోజులు ముందు బాగాదున్ని, కలుపు లేకుండా చేసి, చదును చేయాలి.
 • ప్రతి వంద చదరపు మీటర్లకు (21/2 సెంట్లకు అరకిలో నత్రజని, అరకిలో బాస్వరం, అరకిలో పొటాష్ ఎరువులను దుక్కిలోవేయాలి.
 • విత్తిన 12 రోజుల తరువాత అరకిలో నత్రజనిని పై పాటుగా వేయాలి.
 • ప్రతి సెంటు నారుమడికి ౫ కిలోల విత్తనము వేయాలి.
 • విత్తనంను 16-24 గం. నీటిలో నానబెట్టి, 36 గం. మంది కట్టి మొలక వచ్చిన విత్తనాన్ని వేసుకోవాలి.
 • నారు 2,3 ఆకులు తొడిగే వరకు ఆరుతడి పెట్టాలి.

చేయకూడని పనులు:

 • నారు తీయుముందు నత్రజని ఎరువును వేయరాదు.
Copy rights | Disclaimer | RKMP Policies