దక్షిణ తెలంగాణా మండలంలో చీడపురుగుల ఆర్ధిక నష్ట పరిమితి స్థాయిలు
Contributed by rkmp.drr on Fri, 2011-11-25 10:36
Print
Send to friend
క్ర. సం.
|
చీడపురుగు
|
పంట దశ
|
ఆర్ధికంగా నష్టాన్ని
కలిగించే స్థాయి
|
1
|
కాండం
తొలుచు పురుగు
|
నారుమడి
మరియు
పిలక దశ
|
చదరపు మీటరుకు ఒక తల్లి
పురుగు లేదా ఒక గుడ్ల
సముదాయం (లేదా) 5 %
చచ్చిన మొవ్వులు
|
2
|
ఉల్లికోడు పురుగు
|
నారుమడి
మరియు
పిలక దశ
|
దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక
లేదా చ.మీ. 5 % ఉల్లి గొట్టాలు
|
3
|
సుడి దోమ
|
పిలక దశ
|
దుబ్బుకి 10 -15 పురుగులు
|
పూతదశ
తర్వాత
|
దుబ్బుకి 20 -25 పురుగులు
|
4
|
ఆకుముడుత పురుగు
|
అన్ని దశలు
|
దుబ్బుకి ఒకటి రెండు పురుగు
సోకిన ఆకులు
|
5
|
హిస్పా
|
పిలక దశ
|
దుబ్బుకి 2 పెంకు పురుగులు
లేదా 2 పురుగు ఆశించిన ఆకులు
|
6
|
పచ్చదీపపు పురుగులు
|
నారుమడి
|
చదరపు మీటరుకు ఒకటి
రెండు పురుగులు
|
పిలక దశ
|
దుబ్బుకి 10 పురుగులు
|
పూత దశ
|
దుబ్బుకి 20 పురుగులు
|
7
|
కంపు నల్లి
|
పూత దశ
|
దుబ్బుకి ఒకటి రెండు పెద్ద
పురుగులు
|