Best Viewed in Mozilla Firefox, Google Chrome

దక్షిణ తెలంగాణా మండలానికి సిఫార్సు చేసిన రకాల సంక్షిప్త వర్ణన

PrintPrintSend to friendSend to friend
రకం 
కాలం
(రోజులలో
దిగుబడి
 (ఎకరానికి
 టన్నులలో)
చీడపీడలు
తట్టుకోగలశక్తి
 
ప్రత్యేక లక్షణాలు
సురేఖ
135
2.5
ఉల్లికోడు
గింజ  సన్నం
కావ్య
135
2.5
ఉల్లికోడు
గింజ మధ్యస్థ
సన్నం
తెల్లహంస
125
2.5
అగ్గితెగులు ,  
ఆకు ఎండు
తెగులు
చలిని
తట్టుకుంటుంది
బి.పి.టి.  
5204
145-150
2.8
-
గింజ  సన్నం
ఎం.టి.యు.
  7029
150
3.0
ఆకు ఎండు
తెగులు
గింజ  సన్నం ,  
తక్కువ 
నత్రజనితో 
ఎక్కువ దిగుబడి
ఫాల్గుణ
140-145
3.0
ఉల్లికోడు ,  
అగ్గితెగులు
-
పోతన
125
2.5
ఉల్లికోడు ,
కాండం తొలుచు
పురుగు  (టి)
గింజ  సన్నం
ఎర్రమల్లెలు
120
2.5
ఉల్లికోడు
గింజ  సన్నం
వికాస్
120-125
2.5
-
మిక్కిలి సన్న
 బియ్యం
సత్య
120
2.5
అగ్గితెగులు
గింజ  సన్నం
ఎం.టి.యు.  
1010
125
3.0
సుడిదోమ , 
 అగ్గితెగులు (టి)
మిక్కిలి సన్న
 బియ్యం
ఎం.టి.యు.
 1001
140
3.0
సుడిదోమ ,
 అగ్గితెగులు
గింజ  సన్నం
వరాలు
90-95
1.6
ఉల్లికోడు 1,3,5
మిక్కిలి సన్న బియ్యం
ఎర్లీ సాంబ
130-135
2.5
-
-
సాగర్ సాంబ
140
2.4
అగ్గితెగులు ,  ఆకు ఎండు తెగులు
మిక్కిలి సన్న బియ్యం
రాజవడ్లు
135
2.5
ఆకు ఎండు తెగులు ,  అగ్గితెగులు
గింజ  సన్నం
చందన్
145
2.5
సుడిదోమ,  అగ్గితెగులు
గింజ  సన్నం
సలీమా
135
2.5
అగ్గితెగులు ,  ఆకు ఎండు తెగులు
గింజ  సన్నం
సుమతి
135-140
2.0
ఉల్లికోడు ,  అగ్గితెగులు
సువాసన గల మిక్కిలి సన్న బియ్యం
కృష్ణహంస
115-120
2.5
అగ్గితెగులు
చలిని తట్టుకుంటుంది
సి.ఎస్.ఆర్ 13
115-120
1.6
-
గింజ  సన్నం
ఎన్.ఎల్.ఆర్. 34449
125
3.2
అగ్గితెగులు
గింజ  సన్నం ,   చేను మీద పడిపోదు,  పొట్టి రకం
ఆర్.ఎన్.ఆర్   23064
130
3.0
ఉల్లికోడు ,  కాండం కుళ్ళు
గింజ  సన్నం ,  చేనులో పడిపోదు 
చలిని తట్టుకుంటుంది
దీప్తి
150
2.5
సుడిదోమ , రైస్ తుంగ్రో వైరస్ ,  అగ్గితెగులు ,  ఆకు ఎండు తెగులు ,  పొడ తెగులు, ఉప్పు నేలలను తట్టుకుంటుంది.
చేను మీద పడిపోదు,  గింజ మధ్యస్థ సన్నం
Copy rights | Disclaimer | RKMP Policies