Best Viewed in Mozilla Firefox, Google Chrome

వివిధ పరిస్థితులలో దక్షిణ తెలంగాణా మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలు

PrintPrintSend to friendSend to friend

పరిస్థితి

దక్షిణ తెలంగాణా మండలానికి
సిఫార్సుచేయబడినవరిరకాలు

ఖరీఫ్ సీజన్లో తొందరగా 
నాటుకుందుకు

సురేఖ, కావ్య, తెల్లహంస,
సాంబ మషురి

ఖరీఫ్ సీజన్లో 
నాటుకుందుకు 

సాంబ మషురి, ఎర్లీ సాంబ, సాగర్ సాంబ,
 (ఆర్.ఎన్.ఆర్. 52147 ), రాజవడ్లు
(ఆర్.ఎన్.ఆర్. 99377), స్వర్ణ, చందన్
(ఆర్.ఎన్.ఆర్. 74082), ఫాల్గుణ,
కావ్య, సలీమా (ఆర్.ఎన్.ఆర్. 29692),
 సత్య, సుమతి (ఆర్.ఎన్.ఆర్. 18833),
 తారామతి (ఆర్.ఎన్. ఆర్. 23054)

ఖరీఫ్ సీజన్లో ముదురు
నాట్లకు

సురేఖ, ఫాల్గుణ, స్వర్ణ, కావ్య,
సాంబ మషురి, పోతన, ఎర్రమల్లెలు

ముంపుకుగురయ్యే
పల్లపు ప్రాంతాలకి

-

ఉప్పు నేలలు

వికాస్, సి.ఎస్.ఆర్.-13, సోమశిల, దీప్తి

ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా
నాటుకుందుకు

సురేఖ, కావ్య, ఎర్రమల్లెలు, సత్య,
 కృష్ణహంస, రాజవడ్లు,
ఎం.టి.యు. 1010, నెల్లూరు మషురి
(ఎన్.ఎల్.ఆర్. 34449)

వర్షాధారప్రాంతాలు

-

ఆరుతడిపరిస్థితి  

వరాలు, ఎం.టి.యు. 1010

సుడిదోమఆశించే
ప్రాంతాలు

విజేత, ఎం.టి.యు. 1010,  దీప్తి
Copy rights | Disclaimer | RKMP Policies