Best Viewed in Mozilla Firefox, Google Chrome

తక్కువ వర్షపాత మండలంలో వరి నారుపోసే సమయం, విత్తనమోతాదు

PrintPrintSend to friendSend to friend

1. వరి నారుపోసే సమయం : ఆగస్టు 1 వరకు నారుపోసుకోవచ్చు

2. సిఫార్సు చేసిన విత్తనమోతాదు :

• నాటడానికి 20-25 కిలోలు,
• గరువు భూముల్లో వెదజల్లడానికి 25-30 కిలోలు ,
• డెల్టా భూముల్లో నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• గొర్రుతో నేరుగా విత్తడానికి 30-35 కిలోలు ,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు  

Copy rights | Disclaimer | RKMP Policies