తక్కువ వర్షపాత మండలానికి సిఫార్సు చేసిన రకాల సంక్షిప్త వర్ణన
Contributed by rkmp.drr on Wed, 2011-11-23 16:31
Print
Send to friend
రకం
|
కాలం(రోజులలో)
|
దిగుబడి
(ఎకరానికి
టన్నులలో)
|
చీడపీడలు
తట్టుకోగలశక్తి
|
ప్రత్యేకలక్షణాలు
|
బి.పి.టి. 5204
|
145-150
|
2.8
|
-
|
గింజ సన్నం
|
బి.పి.టి. 3291
|
145
|
2.5
|
అగ్గితెగులు
|
గింజ సన్నం
|
ఎం.టి.యు. 4870
|
150
|
2.5
|
సుడిదోమ ,
ఆకు ఎండు
తెగులు (టి)
|
చేనులో పడిపోదు,
గింజ సన్నం
|
సోమశిల
|
105-110
|
2.5
|
అగ్గితెగులు
|
మిక్కిలి సన్న
బియ్యం
|
స్వాతి
|
125
|
3.0
|
అగ్గితెగులు
|
మిక్కిలి సన్న
బియ్యం
|
సత్య
|
120
|
2.5
|
అగ్గితెగులు
|
గింజ సన్నం
|
శ్రావణి
|
120
|
3.0
|
అగ్గితెగులు
|
-
|
ఎం.టి.యు. 5182
|
150-155
|
2.5
|
సుడిదోమ
|
గింజ సన్నం
|
ఎన్.డి.ఎల్.ఆర్. -8
|
135
|
3.0
|
సుడిదోమ (టి)
|
గింజ సన్నం
|
ఎన్.ఎల్.ఆర్. 34449
|
120
|
3.0
|
అగ్గితెగులు
|
చేనులో పడిపోదు,
పొట్టి రకం,
ఎరువులకు బాగా స్పందిస్తుంది,
గింజ సన్నం
|
ఎం.టి.యు. 9993
|
110
|
1.2
|
-
|
వర్షాధార
పరిస్థితులకి
అనుకూలం
|
వరాలు
|
90-95
|
1.6
|
ఉల్లికోడు 1,3,5
|
గింజ సన్నం
|
శ్రీ సత్య
|
110
|
2.0
|
ఉల్లికోడు
|
ముతక బియ్యం, వర్షాధార పరిస్థితులకి
అనుకూలం
|