Best Viewed in Mozilla Firefox, Google Chrome

వివిధ పరిస్థితులలో తక్కువ వర్షపాత మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలు

PrintPrintSend to friendSend to friend
పరిస్థితి
తక్కువ వర్షపాత మండలానికి
సిఫార్సుచేయబడినవరిరకాలు
ఖరీఫ్ సీజన్లో తొందరగా 
నాటుకుందుకు
-
ఖరీఫ్ సీజన్లో నాటుకుందుకు 
సాంబ మషూరి, సోన మాషూరి,
దీప్తి, నంద్యాల్ సన్నాలు
ఖరీఫ్ సీజన్లో ముదురు నాట్లకు
సాంబ మషూరి, సోన మాషూరి,
ముంపుకు గురయ్యే
పల్లపు ప్రాంతాలకి
-
ఉప్పు నేలలు
-
ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా
నాటుకుందుకు
సాంబ మషూరి, సోన మాషూరి,
దీప్తి, నంద్యాల్ సన్నాలు, సత్య,
స్వాతి, సోమశిల, శ్రావణి,
ఎన్.ఎల్.ఆర్. 34449
వర్షాధార ప్రాంతాలు
 శ్రీ సత్య, ఎం.టి.యు. 9993, వరాలు
ఆరుతడి పరిస్థితి  
స్వాతి ,  నంద్యాల్ సన్నాలు
సుడిదోమ ఆశించే ప్రాంతాలు
దీప్తి,  నంది

 

Copy rights | Disclaimer | RKMP Policies