Best Viewed in Mozilla Firefox, Google Chrome

దక్షిణ మండలంలో చీడపురుగుల ఆర్ధిక నష్ట పరిమితి స్థాయిలు

PrintPrintSend to friendSend to friend
క్ర. సం.
చీడపురుగు
పంట దశ
ఆర్ధికంగా నష్టాన్ని
కలిగించే స్థాయి
1
కాండంతొలుచు పురుగు
నారుమడి
మరియు
పిలక దశ
చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు
 లేదా ఒక గుడ్ల సముదాయం
(లేదా) 5 % చచ్చిన మొవ్వులు
2
ఉల్లికోడు పురుగు
నారుమడి
 మరియు
లక దశ
దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక
లేదా చ.మీ. 5 % ఉల్లి గొట్టాలు
3
సుడి దోమ
పిలక దశ
దుబ్బుకి 10 -15  పురుగులు
పూతదశ
తర్వాత
దుబ్బుకి 20 -25  పురుగులు
4
ఆకుముడుత పురుగు
అన్ని దశలు 
దుబ్బుకి ఒకటి రెండు పురుగు
 సోకిన ఆకులు
5
హిస్పా
పిలక దశ
దుబ్బుకి 2  పెంకు పురుగులు
లేదా 2 పురుగు ఆశించిన ఆకులు
6
పచ్చదీపపు పురుగులు
నారుమడి
చదరపు మీటరుకు  ఒకటి 
రెండు పురుగులు
పిలక దశ
దుబ్బుకి 10  పురుగులు
పూత దశ
దుబ్బుకి 20  పురుగులు
7
కంపు నల్లి
పూత దశ
దుబ్బుకి  ఒకటి రెండు
పెద్ద  పురుగులు
Copy rights | Disclaimer | RKMP Policies