Best Viewed in Mozilla Firefox, Google Chrome

దక్షిణ మండలానికి సిఫార్సు చేసిన రకాల సంక్షిప్త వర్ణన

PrintPrintSend to friendSend to friend

 

రకం
కాలం
(రోజులలో)
దిగుబడి
(ఎకరానికి
టన్నులలో)
చీడపీడలు
తట్టుకోగలశక్తి
 
ప్రత్యేక లక్షణాలు
స్వర్ణముఖి
135
3.2
కాండం 
తొలుచు పురుగు,
 అగ్గితెగులు,  ఉల్లికోడు
మిక్కిలి సన్న బియ్యం
ఎం.టి.యు. 1010
125
3.0
బి.పి.హెచ్. (దోమ), 
 అగ్గితెగులు  (టి)
మిక్కిలి సన్న బియ్యం
స్వాతి
125
3.0
అగ్గితెగులు
మిక్కిలి సన్న బియ్యం
అపూర్వ
135
3.0
అగ్గితెగులు
మధ్యస్థ సన్నం
సోమశిల
105-110
2.5
అగ్గితెగులు
మిక్కిలి సన్న బియ్యం
శ్రావణి
120
3.0
అగ్గితెగులు
-
సత్య
120
2.5
అగ్గితెగులు
గింజ  సన్నం
తెల్లహంస
125
2.5
అగ్గితెగులు ,  
ఆకు ఎండు తెగులు
పొడవు గింజ రకం
నెల్లూరు  మషూరి
125
3.0
అగ్గితెగులు
గింజ  సన్నం
విజేత 
120
3.0
అగ్గితెగులు ,  
బి.పి.హెచ్. (దోమ)
గింజ  సన్నం
వికాస్
120
2.5
-
మిక్కిలి సన్న బియ్యం
నంద్యాల్ సన్నాలు
125
2.5
అగ్గితెగులు
గింజ  సన్నం

Copy rights | Disclaimer | RKMP Policies