Best Viewed in Mozilla Firefox, Google Chrome

వివిధ పరిస్థితులలో దక్షిణ మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలు

PrintPrintSend to friendSend to friend

 


పరిస్థితి

దక్షిణ మండలానికిసిఫార్సు
చేయబడినవరిరకాలు

రబీసీజన్లోమామూలుగా 
నాటుకుందుకు

స్వర్ణముఖి, స్వాతి, అపూర్వ,
 కాటన్దొర సన్నాలు (ఎం.టి.యు. 1010),
విజేత (ఎం.టి.యు. 1001),  నెల్లూరు  
మషూరి (ఎన్.ఎల్.ఆర్. 34449 ),
ఎన్.డి.ఎల్.ఆర్. 8  (నంద్యాల్ సన్నాలు)

ఉప్పు నేలలు

వికాస్, సోమశిల (ఎన్.ఎల్.ఆర్. 33358)

రబీ సీజన్లో ఆలస్యంగానాటుకుందుకు

స్వాతి, సత్య, సోమశిల, తెల్లహంస, శ్రావణి

దోమపోటుఅధికంగాగలప్రాంతాలు

కాటన్దొర సన్నాలు (ఎం.టి.యు. 1010),
విజేత (ఎం.టి.యు. 1001)

రబీసీజన్లోమామూలుగా 
నాటుకుందుకు

ఎన్.ఎల్.ఆర్.  3042 (120  రోజులు)

Copy rights | Disclaimer | RKMP Policies