Best Viewed in Mozilla Firefox, Google Chrome

దక్షిణ తెలంగాణా మండలానికి సిఫార్సు చేసిన రకాల సంక్షిప్త వర్ణన

PrintPrintSend to friendSend to friend
రకం
కాలం(రోజులలో)
దిగుబడి
(ఎకరానికి
టన్నులలో)
చీడపీడలు
తట్టుకోగలశక్తి
 
ప్రత్యేక లక్షణాలు
సురేఖ
135
2.5
ఉల్లికోడు
గింజ  సన్నం
ఎం.టి.యు. 1010
125
3.0
బి.పి.హెచ్. (దోమ),    అగ్గితెగులు  (టి)
మిక్కిలి సన్న బియ్యం
కృష్ణ హంస
115-120
2.5
అగ్గితెగులు
చలిని తట్టుకుంటుంది
రాశి
115
2.0
-
వర్షాధార పరిస్థితులకి 
అనుకూలం
కేశవ
120-125
2.5
ఉల్లికోడు
గింజ  సన్నం
పోతన
125
2.5
ఉల్లికోడు,  కాండం 
తొలుచు
పురుగు (టి)
గింజ  సన్నం
సత్య
120
2.5
అగ్గితెగులు
గింజ  సన్నం
తెల్లహంస
125
2.5
అగ్గితెగులు ,  ఆకు ఎండు తెగులు
పొడవు గింజ రకం
వికాస్
120-125
2.5
-
మిక్కిలి సన్న బియ్యం
తారామతి
130
2.7
ఉల్లికోడు,
 షీట్ రాట్
మరపట్టడానికి,
వండడానికి బాగుండే
సన్నగింజ రకం.
చేను మీద పడిపోదు
నెల్లూరు మషూరి
125
3.0
అగ్గితెగులు
సన్న గింజ, పొట్టిగా
ఉండే రకం.
చేను మీద పడిపోదు
సోమశిల
115
3.0.
అగ్గితెగులు
మిక్కిలి సన్న బియ్యం
సుగంద్ సాంబ
135
2.5
-
సువాసన కలిగిన సన్న
గింజ రకం
జగిత్యాల మషూరి
130-135
2.6
ఉల్లికోడు బహుళ బయోటైప్, అగ్గితెగులు ,  పొడ తెగులు,
బ్రౌన్ స్పాట్ తెగుళ్ళ ను తట్టుకుంటుంది.
గింజ  సన్నం
కరీంనగర్ సాంబ
130-135
2.6
ఉల్లికోడు
బయోటైప్ 1 & 3
గింజ  సన్నం
Copy rights | Disclaimer | RKMP Policies