Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఉత్తర తెలంగాణా మండలానికి సిఫార్సు చేసిన రకాల సంక్షిప్త వర్ణన

PrintPrintSend to friendSend to friend

 

రకం
కాలం(రోజులలో)
దిగుబడి
(ఎకరానికి
టన్నులలో)
చీడపీడలు
తట్టుకోగలశక్తి
 
ప్రత్యేక లక్షణాలు
దివ్య
125
2.5
ఉల్లికోడు
గింజ  సన్నం
ఎం.టి.యు. 1010
125
3.0
బి.పి.హెచ్. (దోమ),
అగ్గితెగులు (టి)
మిక్కిలి సన్న బియ్యం
ఎర్రమల్లెలు
120
2.5
ఉల్లికోడు
గింజ  సన్నం
ఇండుర్  సాంబ
120-125
2.5
ఉల్లికోడు
మిక్కిలి సన్న బియ్యం
వరంగల్ సన్నాలు
135
2.5
-
గింజ  సన్నం
రాశి
115
2.0
-
వర్షాధార 
పరిస్థితులకి
అనుకూలం
కేశవ
120-125
2.5
ఉల్లికోడు
గింజ  సన్నం
పోతన
125
2.5
ఉల్లికోడు,  కాండం
తొలుచు పురుగు  (టి)
గింజ  సన్నం
సత్య
120
2.5
అగ్గితెగులు
గింజ  సన్నం
తెల్లహంస
125
2.5
అగ్గితెగులు ,
ఆకు ఎండు తెగులు
గింజ పొడవు
వికాస్
120-125
2.5
-
మిక్కిలి సన్న బియ్యం
రామప్ప
125
2.5
ఉల్లికోడు
గింజ మధ్యస్థ సన్నం ,  చేనులో పడిపోదు
సోమశిల
110
3.0
అగ్గితెగులు
మిక్కిలి సన్న బియ్యం
మనైర్ సోన
140
2.5
ఉల్లికోడు
గింజ మధ్యస్థ సన్నం
జగిత్యాల్  సాంబ
130
3.0
ఉల్లికోడు
గింజ మధ్యస్థ సన్నం
సుగంద్ సాంబ
135
2.5
-
సువాసన కలిగిన సన్న గింజ రకం
జగిత్యాల్ మషురి
130-135
2.6
ఉల్లికోడు బహుళ బయోటైప్, అగ్గితెగులు ,  పొడ తెగులు, బ్రౌన్ స్పాట్ తెగుళ్ళ ను తట్టుకుంటుంది.
గింజ  సన్నం
కరీంనగర్ సాంబ
130-135
2.6
ఉల్లికోడు  బయోటైప్ 1 & 3
గింజ  సన్నం

Copy rights | Disclaimer | RKMP Policies