Best Viewed in Mozilla Firefox, Google Chrome

వివిధ పరిస్థితులలో ఉత్తర తెలంగాణా మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలు

PrintPrintSend to friendSend to friend

 

పరిస్థితి
ఉత్తరతెలంగాణామండలానికి
సిఫార్సుచేయబడినవరిరకాలు
రబీ సీజన్లో మామూలుగా నాటుకుందుకు
దివ్య, ఎర్రమల్లెలు, ఇండుర్  సాంబ,
వరంగల్ సన్నాలు, కాటన్ దొర సన్నాలు
(ఎం.టి.యు. 1010), రామప్ప
(డబ్ల్యు.జి.ఎల్. 23985), మనైర్ సోన
(జే.జి.ఎల్. 3844 ), ఆర్.ఎన్.ఆర్.
2465  (సుగంద్ సాంబ), జే.జి.ఎల్.
11470 (జగిత్యాల్ మషురి), జే.జి.ఎల్.
3855 (కరీంనగర్ సాంబ)
ఉప్పు నేలలు
వికాస్, సోమశిల (ఎన్.ఎల్.ఆర్. 33358)
రబీ సీజన్లో  ఆలస్యంగా నాటుకుందుకు
సత్య, తెల్లహంస, రాశి, కేశవ, పోతన
దోమ పోటు అధికంగా గల ప్రాంతాలు
కాటన్ దొర సన్నాలు
(ఎం.టి.యు. 1010)
మినికిట్ పధకంలోని రకాలు
జే.జి.ఎల్. 11727, జే.జి.ఎల్. 13595,
డబ్ల్యు.జి.ఎల్  44

Copy rights | Disclaimer | RKMP Policies