Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఉత్తర కోస్తా మండలానికి సిఫార్సు చేసిన రకాల సంక్షిప్త వర్ణన

PrintPrintSend to friendSend to friend


రకం
కాలం(రోజులలో)
దిగుబడి (ఎకరానికి 
టన్నులలో)
చీడపీడలు
తట్టుకోగలశక్తి
 
ప్రత్యేక లక్షణాలు
ఎం.టి.యు. 1001
120
2.5
బి.పి.హెచ్.
(దోమ),    అగ్గితెగులు
గింజ  సన్నం
ఎం.టి.యు. 1010
125
3.0
బి.పి.హెచ్.
(దోమ),    అగ్గితెగులు (టి)
మిక్కిలి సన్న బియ్యం
Pushkala
105
2.0
-
గింజ  సన్నం
వికాస్
120-125
2.5
-
మిక్కిలి సన్న బియ్యం
సోమశిల
105-110
2.5
అగ్గితెగులు
మిక్కిలి సన్న బియ్యం
శ్రీ సత్య
110-120
2.5
ఉల్లికోడు
బయోటైపు IV
గింజ  సన్నం,  నేరుగా
విత్తుటకు అనువైనది
నెల్లూరు మషూరి
120
3.0
అగ్గితెగులు
గింజ  సన్నం,  చేనులో
పడిపోదు  
నీటి పారుదల
కింద పండించడానికి
అనువైనది
జగిత్యాల సన్నాలు
125
3.0
ఉల్లికోడు
 
గింజ  సన్నం,
చేనులో పడిపోదు

Copy rights | Disclaimer | RKMP Policies