Best Viewed in Mozilla Firefox, Google Chrome

వివిధ పరిస్థితులలో ఉత్తర కోస్తా మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలు

PrintPrintSend to friendSend to friend

విషయం :


పరిస్థితి
ఉత్తర కోస్తా మండలానికిసిఫార్సు
చేయబడినవరిరకాలు
రబీ సీజన్లో మామూలుగా 
నాటుకుందుకు
పుష్కల, కాటన్ దొర సన్నాలు
(ఎం.టి.యు. 1010),  విజేత 
(ఎం.టి.యు. 1001),  
శ్రీ సత్య (ఆర్.జి.ఎల్. 1880),  
జే.జి.ఎల్. 1798 (జగిత్యాల సన్నాలు),  
ఎన్.ఎల్.ఆర్. 34449 (నెల్లూరు మషూరి )
 
ఉప్పు నేలలు
వికాస్, సోమశిల (ఎన్.ఎల్.ఆర్. 33358)
రబీ సీజన్లో  ఆలస్యంగా నాటుకుందుకు
పుష్కల, కాటన్ దొర సన్నాలు
(ఎం.టి.యు. 1010)
దోమ పోటు అధికంగా గల ప్రాంతాలు
కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010),
 విజేత (ఎం.టి.యు. 1001)

Copy rights | Disclaimer | RKMP Policies