Best Viewed in Mozilla Firefox, Google Chrome

వివిధ పరిస్థితులలో కృష్ణా మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలు

PrintPrintSend to friendSend to friend

పరిస్థితి

కృష్ణా మండలానికిసిఫార్సు
చేయబడినవరిరకాలు

రబీసీజన్లోమామూలుగా 
నాటుకుందుకు

కాటన్దొర సన్నాలు(ఎం.టి.యు. 1010),విజేత (ఎం.టి.యు. 1001), .ఆర్. 64 ,జే.జి.ఎల్. 1798, నెల్లూరుమషూరి(ఎన్.ఎల్.ఆర్. 34449)

ఉప్పు నేలలు

వికాస్సోమశిల(ఎన్.ఎల్.ఆర్. 33358)

రబీ సీజన్లో 
ఆలస్యంగానాటుకుందుకు

కాటన్దొర సన్నాలు(ఎం.టి.యు. 1010), .ఆర్. 64,జే.జి.ఎల్. 1798

దోమపోటు అధికంగాగల ప్రాంతాలు

కాటన్దొర సన్నాలు(ఎం.టి.యు. 1010),  విజేత (ఎం.టి.యు. 1001)
Copy rights | Disclaimer | RKMP Policies