Best Viewed in Mozilla Firefox, Google Chrome

అభివృద్దిపరచిన వరి రకాలను సాగుచేయడం

PrintPrintSend to friendSend to friend

అభివృద్దిపరచిన వరి రకాలను సాగుచేయడం

రైతు గురించి:

  • రైతు పేరు: శ్రీ ముసిరెడ్డి తాతబ్బాయ్
  • ప్రదేశం: పల్లెపు వీధి, కాట్రావులపల్లి, జగ్గంపేట మండలం, ఆంధ్ర ప్రదేశ్
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు: 65 సంవత్సరాలు
  • విద్యార్హతలు: 8th తరగతి
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 2.4
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 40
  • రైతు అనుసరించిన పంటల సరళి : వరి - వరి - పప్పు ధాన్యాలు, మొక్కజొన్న - కూరగాయలు - పప్పు ధాన్యాలు

నవకల్పన యొక్క వివరాలు:

కొత్తగా ఏమి కనిపెట్టారు: అభివృద్దిపరచిన వరి రకాలను సాగుచేయడం

నవకల్పన వర్ణన: స్వర్ణ, బి.పి.టి. - 5204 మరియు ఎం.టి.యు. - 1064 వంటి మేలైన వంగడాలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించడం.

ప్రోబ్లెం స్టేట్మేంట్ (ఈ రైతు కనిపెట్టినదాని వలన ఏ సమస్య, ఎలా దూరమైంది): స్థానిక రకాలు సాగుచేయడం వలన దిగుబడులు తక్కువ రావడం అన్న సమస్యను అధిగమించడం

టెక్నాలజీ అభివృద్ధి చేసిన విధానం : వ్యవసాయ శాఖ మరియు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహాయంతో ఈ టెక్నాలజీ అమలుచేయడమైనది.

నవకల్పనకు లభించిన గుర్తింపు : వరిలో అత్యధిక దిగుబడులు సాధించినందుకు ఆంధ్రా బ్యాంకు వారిచే ఉత్తమ రైతు పురస్కారం.

Related Terms: Farmers InnovationFIS
Copy rights | Disclaimer | RKMP Policies