Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - వరంగల్ సాంబ ( డబ్ల్యూ.జి.ఎల్. 14) ఐ.ఈ.టి.

PrintPrintSend to friendSend to friend

రకం - వరంగల్ సాంబ ( డబ్ల్యూ.జి.ఎల్. 14) ఐ.ఈ.టి.

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు – 2005 1566(E)5.11.2005

3. తల్లి, తండ్రి రకాలు - బి.పి.టి. 5204 ఎ.ఆర్.సి. 5566//BPT 3291

4. గింజ రకం - మధ్యస్థ సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 6.5 నుండి 7.0

6. పంట కాలం (రోజులలో) - 135-140

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును, టుంగ్రో వైరస్ ను ఒక మాదిరిగా తట్టుకుంటుంది. వెన్నుల నుండి గింజ దిగుబడి అధికంగా ఉంది, నాణ్యత బాగుంటుంది. సి.వి.ఆర్.సి.చే విడుదల చేయబడిన రకం

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఆంధ్ర ప్రదేశ్, కేరళలలో ఖరీఫ్ లో నీటి పారుదల ఉన్న భూములు.

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies