Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - వరాలు ( డబ్ల్యూ.జి.ఎల్. 14377) ఐ.ఈ.టి. 14848

PrintPrintSend to friendSend to friend

రకం - వరాలు ( డబ్ల్యూ.జి.ఎల్. 14377) ఐ.ఈ.టి. 14848

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 2002

3. తల్లి, తండ్రి రకాలు - ఎర్రమల్లెలు x సి.ఆర్. 544-1-2

4. గింజ రకం - సన్నం, పొడవు; ముదురు గోధుమ రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 2-3 R.F, 4.5 నుండి 5.5 Irrigated

6. పంట కాలం (రోజులలో) - 95-100

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది. బెట్టను ఒక మాదిరిగా తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - వర్షాధార భూముల్లో నేరుగా విత్తుకుందుకు. అనిశ్చిత పరిస్థితులలో ఖరీఫ్, రబీ మరియు వేసవి కాలంలో

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies