Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - కేశవ ( డబ్ల్యూ.జి.ఎల్. 3825) ఐ.ఈ.టి. 14002

PrintPrintSend to friendSend to friend

రకం - కేశవ ( డబ్ల్యూ.జి.ఎల్. 3825) ఐ.ఈ.టి. 14002

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1996

3. తల్లి, తండ్రి రకాలు - డబ్ల్యూ.జి.ఎల్. 28712x ఐ.ఆర్. 36

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 125-130

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును గా తట్టుకుంటుంది, అగ్గి తెగులును, ఆకుఎండు తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్, రబీ లో నీటి పారుదల కింద ఉన్న తెలంగాణా ప్రాంతాలు

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies