Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - శివ ( డబ్ల్యూ.జి.ఎల్. 3943) ఐ.ఈ.టి. 12799

PrintPrintSend to friendSend to friend

రకం - శివ ( డబ్ల్యూ.జి.ఎల్. 3943) ఐ.ఈ.టి. 12799

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1996 401(E) 15.5 1998

3. తల్లి, తండ్రి రకాలు - ఫాల్గుణ x ఐ.ఆర్. 50

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 130 to 135

7. ప్రత్యేక లక్షణాలు - అగ్గి తెగులును, ఆకుఎండు తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది. ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది

8. సిఫార్సు చేసిన ప్రాంతం : ఖరీఫ్ లో నీటి పారుదల కింద ఉల్లికోడు ఆశించే తెలంగాణా ప్రాంతాలు

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies