Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - భద్రకాళి (డబ్ల్యూ.జి.ఎల్. 3962) ఐ.ఈ.టి. 12800

PrintPrintSend to friendSend to friend

రకం - భద్రకాళి (డబ్ల్యూ.జి.ఎల్. 3962) ఐ.ఈ.టి. 12800

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1994 425(E) 8.6. 1999

3. తల్లి, తండ్రి రకాలు - ఫాల్గుణ x ఐ.ఆర్. 36

4. గింజ రకం - సన్నం, పొడవు ; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.5-6.0

6. పంట కాలం (రోజులలో) - 130-135

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది. అగ్గి తెగులును తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ లో నీటి పారుదల కింద ఉల్లికోడు ఆశించే తెలంగాణా ప్రాంతాలు

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies