Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - ఓరుగల్లు ( డబ్ల్యూ.జి.ఎల్. 47970) ఐ.ఈ.టి. 11361

PrintPrintSend to friendSend to friend

రకం - ఓరుగల్లు ( డబ్ల్యూ.జి.ఎల్. 47970) ఐ.ఈ.టి. 11361

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1993 408(E) 4.5. 1995

3. తల్లి, తండ్రి రకాలు - ఒ.బి.ఎస్. 677x ఐ.ఆర్. 2070-425-2-5

4. గింజ రకం - సన్నం, పొడవు; గోధుమ రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 140--145

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది, కాండం తొలుచు పురుగును తట్టుకుంటుంది. గుధుమ మచ్చల తెగులు ఆశిస్తుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ లో ఉల్లికోడు ఆశించే తెలంగాణా ప్రాంతాలు

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies