Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - కావ్య ( డబ్ల్యూ.జి.ఎల్. 48684) ఐ.ఈ.టి. 11059

PrintPrintSend to friendSend to friend

రకం - కావ్య ( డబ్ల్యూ.జి.ఎల్. 48684) ఐ.ఈ.టి. 11059

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1991 615(E) 17.8 . 1993

3. తల్లి, తండ్రి రకాలు - డబ్ల్యూ.జి.ఎల్. 27120/// డబ్ల్యూ.జి.ఎల్. 176722/ మషూరి// సురేఖ

4. గింజ రకం - మధ్యస్థ సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 135-140

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది, ఆకులు వెడల్పుగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ లో నీటి పారుదల కింద ఉల్లికోడు ఆశించే తెలంగాణా ప్రాంతాలు

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies