Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - ఎర్రమల్లెలు ( డబ్ల్యూ.జి.ఎల్. 20471) ఐ.ఈ.టి. 8079

PrintPrintSend to friendSend to friend

రకం - ఎర్రమల్లెలు ( డబ్ల్యూ.జి.ఎల్. 20471) ఐ.ఈ.టి. 8079

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ )

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1991 615(E) 17.8. 1993

3. తల్లి, తండ్రి రకాలు - బి.సి. 5-55x డబ్ల్యూ 12708

4. గింజ రకం - సన్నం, పొడవు; గోధుమ రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 120-130

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది, బెట్టను, చలిని ఒకమోస్తరుగా తట్టుకుంటుంది, గోధుమ రంగు పొట్టు

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ సీజనులో ఉల్లికోడు ఆశించే ప్రాంతాలు, తెలంగాణా ప్రాంతంలో రబీ సీజనులో

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies