Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - దివ్య ( డబ్ల్యూ.జి.ఎల్. 44645) ఐ.ఈ.టి. 1O983

PrintPrintSend to friendSend to friend

రకం - దివ్య ( డబ్ల్యూ.జి.ఎల్. 44645) ఐ.ఈ.టి. 1O983

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ )

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1989 527(E) 16.8. 1991

3. తల్లి, తండ్రి రకాలు - డబ్ల్యూ.జి.ఎల్ 23022x సురేఖ

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 125-130

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది.కాండం తొలుచు పురుగును, ఆకు ముడత పురుగును ఒక మోస్తరుగా తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఉల్లికోడు ఆశించే తెలంగాణా ప్రాంతాలలో ఖరీఫ్ లో మరియు రబీలో తొందరగా విత్తుకోవడానికి .

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies