Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - పోతన ( డబ్ల్యూ.జి.ఎల్. 22245) ఐ.ఈ.టి. 7721

PrintPrintSend to friendSend to friend

రకం - పోతన ( డబ్ల్యూ.జి.ఎల్. 22245) ఐ.ఈ.టి. 7721

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1985 165(E) 6.

3.1978 3. తల్లి, తండ్రి రకాలు - ఐ.ఆర్.579xW 12708

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 125 -130

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది. ఆకు ఎండు తెగులును ఒక మోస్తరుగా తట్టుకుంటుంది. ఆకులు, ఆకు మట్టలు ఆకు పచ్చగా ఊదా రంగు అంచులు కలిగి ఉంటాయి. కీలాగ్రం, అపిక్యులస్ (లెమ్మా, పేలియాల మొన) కూడా ఊదా రంగులో ఉంటాయి.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఉల్లికోడు ఆశించే తెలంగాణా ప్రాంతాలలో ఖరీఫ్ లో ఆలస్యంగా విత్తుకోవడానికి, రబీ మరియు వేసవి కాలంలో వేయడానికి

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies