Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - సురేఖ ( డబ్ల్యూ.జి.ఎల్. 13400)

PrintPrintSend to friendSend to friend

రకం - సురేఖ ( డబ్ల్యూ.జి.ఎల్. 13400)

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1976 13(E) 19.12. 1978

3. తల్లి, తండ్రి రకాలు - ఐ.ఆర్.8 x సియం 29

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 4.5 నుండి 5.7

6. పంట కాలం (రోజులలో) - 130-135

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లి కోడును తట్టుకుంటుంది, అగ్గి తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఆంధ్ర ప్రదేశ్ లో ఉల్లి కోడు అధికంగా కల ప్రాంతాలలో ఆలస్యంగా విత్తుకోవడానికి.

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies