Best Viewed in Mozilla Firefox, Google Chrome

రకం - కాకతీయ (డబ్ల్యూ.జి.ఎల్. 13801)

PrintPrintSend to friendSend to friend

రకం - కాకతీయ (డబ్ల్యూ.జి.ఎల్. 13801)

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1974,

3. తల్లి, తండ్రి రకాలు - ఐ.ఆర్. 8x డబ్ల్యూ 1263

4. గింజ రకం - పొట్టి, లావు; మురికి గోధుమ రంగులో, లోతు చారలున్న తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 3.5 to 4.0

6. పంట కాలం (రోజులలో) - 120-125

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడు, పొడ తెగులు తట్టుకునే రకం; లెమ్మా, పేలియాలు (పుష్ప పుచ్ఛాలు) మురికి గోధుమ రంగులో ఉండి, లోతు చారలు కలిగి ఉంటాయి.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఉల్లికోడు ఆశించే తెలంగాణా ప్రాంతంలో ఖరీఫ్ కు అనుకూలం; డీనోటిఫైడ్

File Courtesy: 
RARS, Warangal
Copy rights | Disclaimer | RKMP Policies