Best Viewed in Mozilla Firefox, Google Chrome

నారుమడి యాజమాన్యం (మాగాణి భూముల్లో):

• నీరు పెట్టడానికి, తియ్యడానికి వీలుగా ఉండే భూమిని ఎంచుకోవాలి.
• విత్తడానికి ఒక నెల ముందుగానే నారుమడిని సిద్ధం చేసుకోవాలి.
• నారుమడిని వేసవిలో రెండుసార్లు దున్ని, ఆ తర్వాత 5-6 రోజుల వ్యవధితో 3 -4 దఫాలు దమ్ము చేయాలి.
• ఆఖరి దమ్ము తర్వాత భూమిని చదును చేసి, నీరుపెత్తదానికి, తియ్యడానికి వీలుగా కాలువలు ఏర్పరుస్తూ మీటరు వెడల్పున, అనుకూలమైన పొడవున ఎత్తుగా మళ్ళు చేసుకోవాలి.
• నేల స్వభావాన్ని మెరుగుపరిచేందుకు బాగా చివికిన పశువుల ఎరువు/ కంపోస్టు 5 సెంట్లకు 200 కిలోల చొప్పున వేయాలి.
• వరి విత్తనాన్ని 16 -24 గంటలు నానబెట్టి, మరో 24 - 36 గంటలు ఉంచి, నాటే ముందు మొలక కట్టించాలి.
• 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (4.4 కిలోల యూరియా), ఒక కిలో `P2O5’ (6.25 కిలోల ఎస్.ఎస్.పి.) మరియు 1 కిలో `K2O’ (1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్) వ
విత్తనమోతాదు ఎకరానికి:
• నాటడానికి 20-25 కిలోలు,
• నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు

పరిస్థితి  గోదావరి మండలానికిసిఫార్సు చేయబడినవరిరకాలు రబీ సీజన్లో మామూలుగా నాటుకుందుకు కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010), విజేత (ఎం.టి.యు. 1001), ప్రభాత్ (ఎం.టి.యు. 3626), ఐ.ఆర్. 64 , నెల్లూరు మషూరి (ఎన్.ఎల్.ఆర్. 34449), జే.జి.ఎల్. 1798 (జగిత్యాల్ సన్నాలు) ఉప్పు నేలలు వికాస్, సోమశిల (ఎన్.ఎల్.ఆర్. 33358) రబీ సీజన్లో  ఆలస్యంగా నాటుకుందుకు కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010),  ఐ.ఆర్. 64 దోమ పోటు అధికంగా గల ప్రాంతాలు కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010),  విజేత (ఎం.టి.యు. 1001)  
విషయం:
గోదావరి మండలంలోకి వచ్చే జిల్లాలు : తూర్పు గోదావరి & పశ్చిమ గోదావరి



మధ్య తెలంగాణా మండలంలో ఎలుకల నివారణ

1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :

  • ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
  • గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం
  • ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి
  • దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి
  • వరి నాట్లు వేసిన దగ్గరనుండి, పూత దశవరకూ హెక్టారుకు 5 చొప్పున ఎర స్థావరాలను గట్టు నుండి ఒక మీటరు లోపలికి పొలానికి నాలుగు మూలలా నాలుగు, పొలం మధ్యలో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో ఎర స్థావరంలో 30 గ్రా. బ్రోమడయలోన్ ఎర ఉంచాలి. వారానికి రెండుసార్లు ఎరను మార్చాలి.
  • పంటకాలంలో చిరుపొట్ట దశకు ముందు 0.005% బ్రోమోడయోలోన్ ఎరలు ఉపయోగించాలి  
  • చిరుపొట్ట దశనుండి పంట కోత సమయం వరకు ఎ.పి.ఆర్.ఆర్.ఐ. & ఆర్.ఎ.ఆర్.ఎస్., మారుటేరు వా

మధ్య తెలంగాణా మండలంలో చీడపురుగుల ఆర్ధిక నష్ట పరిమితి స్థాయిలు

మధ్య తెలంగాణా మండలంలో పూత తర్వాత దశలో రసాయనాలతో చీడపురుగుల నివారణ

పూత తర్వాత దశ

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్.) :

  • ఈనిక దశలో సిఫార్సు చేసిన మందులను వాడాలి.

కట్వర్మ్స్ (మొక్కలను కోరికివేసే గొంగళి పురుగులు) :

  • పొలానికి నీరుపెట్టి సాయంకాలం వేళల్లో ఈ మందులు లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి - డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + ఎండోసల్ఫాన్ 2.0 మీ.లీ. (లేదా) డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ.

మధ్య తెలంగాణా మండలంలో అంకురందశనుండి ఈనిక దశవరకు రసాయనాలతో చీడపురుగుల నివారణ

అంకురందశనుండి ఈనిక దశవరకు

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్) :

  • ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
  • మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి.  
  • పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.
  • రెండవసారి పిచికారీచేయవలసి వస్తే వేరు వేరు వర్గాలకు చెందిన మందులను మార్చి మార్చి ఉపయోగించాలి.

కాండం తొలుచు పురుగు :

  • కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్ల్యు.పి. 2.0 గ్రా. లేదా ఎసిప్జేట్ 1.5 గ్రా. లేదా ప్రోఫెనోఫ

మధ్య తెలంగాణా మండలంలో వరి దుబ్బుచేసే సమయంలో రసాయనాలతో చీడపురుగుల నివారణ

దుబ్బుచేసే సమయంలో

కాండం తొలుచు పురుగు, తామర పురుగులు మరియు హిస్పా:

  • మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 20 ఇ.సి. 2.5 మీ.లీ. లేదా ఫాస్ఫామిడాన్ 40 ఎస్.ఎల్. 2.0 మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఉల్లికోడు పురుగు:

  • ఫోరేట్ 10 జి హెక్టారుకు 12.5 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్ 3 జి హెక్టారుకు 25 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు 1-2 అంగుళాల లోతు నీటిని నిలువగట్టి వేయాలి.

ఆకు ముడత పురుగు:

  • ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ., లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

హిస్పా :

  • ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాల

మధ్య తెలంగాణ మండలంలో సస్యరక్షణ

1. సస్య రక్షణ చర్యలు రెండు రకాలు

  • యాజమాన్య పద్ధతులు
  • రసాయనిక మందులతో నియంత్రణ

2. రసాయనిక పద్ధతిలో నివారణ పంట యొక్క వివిధ దశలలో, అంటే దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశ నుండి ఈనిక దశవరకు, మరియు పూత దశ తర్వాత చేపట్టవచ్చు.

Copy rights | Disclaimer | RKMP Policies