Best Viewed in Mozilla Firefox, Google Chrome

21
May

అక్షయధాన్

 
21
May

సంపద

 

రకం - పుష్కల ( ఆర్.జి.ఎల్. 2624) ఐ.ఈ.టి. 7689

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1986

3. తల్లి, తండ్రి రకాలు - ఐ.ఆర్. 8x తెల్లహంస

4. గింజ రకం - సన్నం, పొడవు, 

5. దిగుబడి (ట./హె.) - 4.5 నుండి 5.0

6. పంట కాలం (రోజులలో) - 105-110

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును, ఆకుఎండు తెగులును, బెట్టను తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఉత్తర కోస్తా ప్రాంతాలు, ఖరీఫ్ లో ముందుగా, వర్షాధార పంటగా విత్తుకోవడానికి, నేరుగా విత్తుకోవడానికి

రకం - శ్రీకాకుళం సన్నాలు ( ఆర్.జి.ఎల్. 2537) ఐ.ఈ.టి. 16023)

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1996 . 821(E) 13.9. 2000

3. తల్లి, తండ్రి రకాలు - CRT సి.ఆర్. టి.145x సి.ఆర్. 1014

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు పొట్టు

5. దిగుబడి (ట./హె.) - 5.0-5.5

6. పంట కాలం (రోజులలో) - 155-160

7. ప్రత్యేక లక్షణాలు - బయోటైప్- 4 ఉల్లికోడును తట్టుకుంటుంది. అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఉత్తర కోస్తా జిల్లాలలోని వర్షాధార మాగాణి భూములు. ముదురునారు నాటుకోవచ్చు

రకం - వసుంధర ( ఆర్.జి.ఎల్. 2538) ఐ.ఈ.టి. 16085

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1996 821(E).13.9. 2000

3. తల్లి, తండ్రి రకాలు - ఫాల్గుణ x ఐ.ఈ.టి. 6858

4. గింజ రకం - సన్నం, పొడవు ; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.55 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 130 - 135

7. ప్రత్యేక లక్షణాలు - సుడిదోమను, బయోటైప్- 4 ఉల్లికోడును తట్టుకుంటుంది

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఆలస్యంగా విత్తుకోవడానికి, నాటుకోవడానికి, ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా ప్రాంతం

రకం - మహేంద్ర ( ఆర్.జి.ఎల్. 1750) ఐ.ఈ.టి.7381

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1986

3. తల్లి, తండ్రి రకాలు - బి.ఎ.ఎం. 3x టి.(ఎన్) 1

4. గింజ రకం - సన్నం, పొడవు ; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 145-150

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును, ఆకు ఎండు తెగులును తట్టుకుంటుంది. ఫోటో సెన్సిటివ్

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ సీజన్లో, ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ ప్రాంతంలో చెరువుల కింద ఉన్న భూములు

రకం - వంశీ (ఆర్.జి.ఎల్. 1746) ఐ.ఈ.టి. 7380

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1986

3. తల్లి, తండ్రి రకాలు - బి.ఎ.ఎం. 3x టి.(ఎన్) 1

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5..5

6. పంట కాలం (రోజులలో) - 130-135

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును, కాండం తొలుచు పురుగును, ఆకు ఎండు తెగులును తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం: ఖరీఫ్ సీజన్లో, ఆలస్యంగా నాటుకోవడానికి, ఉత్తర కోస్తా ప్రాంతం

24
Sep

రకం - నాగావళి ( ఆర్.జి.ఎల్. 52)

రకం - నాగావళి ( ఆర్.జి.ఎల్. 52)

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1982

3. తల్లి, తండ్రి రకాలు - ఆర్.జి.ఎల్. 1x ఐ.ఆర్. 8

4. గింజ రకం - ఒకమోస్తరు సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 155-160

7. ప్రత్యేక లక్షణాలు - చేనుమీద పడిపోదు

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ సీజన్ల లో నీటి వసతి కింద, ఉత్తర కోస్తా జిల్లాలు

రకం - సౌభాగ్య ( ఎం.టి.యు. 4569) ఐ.ఈ.టి. 62733

1. పరిశోధనా స్థానం పేరు మారుటేరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1982

3. తల్లి, తండ్రి రకాలు - మషూరిxవిజయ

4. గింజ రకం - ఒకమోస్తరు సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 155-160

7. ప్రత్యేక లక్షణాలు - ఫోటో ఇన్సేన్సిటివ్ చేనుమీద పడిపోదు

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ సీజన్ల లో నీటి వసతి కింద, పశ్చిమ కృష్ణ లంక

Copy rights | Disclaimer | RKMP Policies