Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఆంధ్ర ప్రదేశ్ లో వరి పండించే నేలలు

1. ఆంధ్ర ప్రదేశ్, తక్కువ సారంగల కోస్తా ప్రాంతపు ఇసుక నేలలు గోదావరి, కృష్ణ, పెన్నా నదులకు చెందిన ఎంతో సారవంతమైన ఒండ్రు నేలలు (ఎంటిసాల్స్ / వర్టీసాల్స్), ఎర్ర మట్టి నేలలు (ఆల్ఫీసాల్స్) మరియు నల్ల రేగడి నేలలు ( వర్టీసాల్స్) మొదలైన ఎన్నో రకాల నేలలను కలిగి ఉంది.

2. రాష్ట్రంలో ఉన్న ఆరు ప్రధానమైన నేలల వర్గాలు - ఎర్ర మట్టి నేలలు (ఆల్ఫీసాల్స్ 65 %), నల్ల రేగడి నేలలు (వర్టీసాల్స్ 25 % ), ఒండ్రు నేలలు (ఎంటిసాల్స్ / వర్టీసాల్స్ 5 %), కోస్తా ప్రాంతపు ఇసుక నేలలు ( ఎంటిసాల్స్ 3%), కంకర & కంకరనేలలు (ఆక్సీసాల్స్) మరియు చౌడు భూముల వంటి సమస్యాత్మక భూములు (ఆల్ఫీసాల్స్ & ఇన్సెప్టీ సాల్స్ 1 %).

Copy rights | Disclaimer | RKMP Policies