Best Viewed in Mozilla Firefox, Google Chrome

22
Aug

వేసంగి

వేసంగి

1. స్థానిక నామం : వేసవి / కత్తెర / మొక్కడుగు / ఎడగారు

2. విత్తే సమయం : మార్చి నుండి మే వరకు

3. కోత సమయం : జులై నుండి ఆగస్టు వరకు

22
Aug

శీతాకాలం (రబీ)

శీతాకాలం (రబీ)

1. స్థానిక నామం : దాళ్వా/తాబి/ఎండకారు

2. విత్తే సమయం : నవంబరు నుండి డిసెంబరు వరకు

3. కోత సమయం : మార్చి నుండి ఏప్రిల్ వరకు

22
Aug

శరత్కాలం

శరత్కాలం

స్థానిక నామం : సార్వా/ఆబి/వానకారు

విత్తే సమయం : మే మధ్య నుండి ఆగస్టు వరకు

కోత సమయం : నవంబరు నుండి డిసెంబరు వరకు

ఆంధ్ర ప్రదేశ్ లో వరి పంట కాలాలు

1. శరత్కాలం (ఖరీఫ్)/సార్వా/ఆబి/వానకారు

2. శీతాకాలం (రబీ)/ దాళ్వా/తాబి/ఎండకారు

3. వేసంగి / వేసవి / కత్తెర / మొక్కడుగు / ఎడగారు

Copy rights | Disclaimer | RKMP Policies