Best Viewed in Mozilla Firefox, Google Chrome

21
Jul

పొటాష్

పొటాష్

చేయదగిన పనులు:

  • బరువు నెలల్లో హె.కు 40 కిలోలు (మ్యురేట్ ఆఫ్ పొటాష్ 64 కిలోలు లేక పొటాషియం సల్ఫేటు 80 కిలోలు) దుక్కిలో వేయాలి.
  • పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖిరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వెయ్యాలి. చల్కా (తేలిక) భూముల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగితా సగాన్ని వేయాలి.

చేయకూడని పనులు:

  • కాంప్లెక్సు ఎరువులను పైపాటుగా దుబ్బుచేసే సమయం లో గాని అంకురం ఏర్పడే దశలో కానీ వేయకూడదు.
21
Jul

భాస్వరం

భాస్వరం

చేయదగిన పనులు:

• భూసార పరీక్ష ద్వార భాస్వరం మోతాదు నిర్ధారణ చేయాలి.

• భూసార పరిక్ష ఫలితాలు లేనియెడల సార్వలో హెక్టారుకు 40 కిలోలు (సూపర్ ఫాస్ఫేటు 250 కిలోలు), దాల్ల్వలో 60 కిలోలు భాస్వరం ఇచ్చు ఎరువును (సూపర్ ఫాస్ఫేటు 375 కిలోలు) దమ్ములో వేయాలి.

చేయకూడని పనులు:

• భాస్వరము ఎరువును పైపాటుగా వేయరాదు.

• భాస్వరము మరియు జింకు ఎరువును కలిపి వేయరాదు.

Copy rights | Disclaimer | RKMP Policies