Best Viewed in Mozilla Firefox, Google Chrome

09
Aug

మెట్ట వరి ఆవరణ వ్యవస్థ

మెట్ట వరి ఆవరణ వ్యవస్థ

1. మెట్ట వరి సహజసిద్ధమైన వర్షపాతంతోనే పెరుగుతుంది. సాధారణంగా మెట్ట వరిని సాగనీటిని నిలువగట్టడానికి వీలుపడని కొండ ప్రాంతాలలోనూ, కొత్తగా సాగులోకి తెచ్చిన భూములలోనూ సాగుచేస్తారు.

లోతు నీటి లేదా తేలియాడే వరి ఆవరణ వ్యవస్థ

1. లోతు నీటి లేదా తేలియాడే వరిని వర్షాకాలంలో 1 నుండి 5 మీ. లోతు వరకూ నీటిలో మునిగిపోయే లోతట్టు ప్రాంతాలలో పెంచుతారు.

2. నీటి మట్టం పెరిగినప్పుడు ఈ తేలియాడే వరి కాండాలు సాగి, ఆకులు నీటిపై తేలుతూ ఉంటాయి.

నీరు నిలువగట్టి ఉండే లేదా ముంపు వరి ఆవరణ వ్యవస్థ

1. ముంపు వరిని చేలగట్లతో నీటిని నిలువగట్టి ఆ నీటిలో పెంచుతారు.

2. సహజ సిద్ధంగా పడిన వర్షం సరిపోకపోతే పొలంలో నీరు తగినంత లోతు ఉండడానికి సాగు నీరు పారిస్తారు.

3. ఈ పద్ధతిలో నీరు ఎప్పుడూ 15 సెం. మీ. లోతును మించి ఉండదు.

ఆంధ్ర ప్రదేశ్ లోని వరి ఆధారిత ఆవరణ వ్యవస్థలు :

1. నీరు నిలువగట్టి ఉండే లేదా ముంపు వరి ఆవరణ వ్యవస్థ

2. వర్షాధార లేదా మాగాణి వరి ఆవరణ వ్యవస్థ

3. లోతు నీటి లేదా తేలియాడే వరి ఆవరణ వ్యవస్థ

4. మెట్ట వరి ఆవరణ వ్యవస్థ

Copy rights | Disclaimer | RKMP Policies