Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఆంధ్ర ప్రదేశ్ లోని ఎత్తైన గిరిజన ప్రాంత మండలంలో వరి ఆధారిత పంటల సరళి

  • వరి - వరి
  • వరి - నూనెగింజలు
  • వరి - పప్పుధాన్యాలు

ఆంధ్ర ప్రదేశ్ లోని తక్కువ వర్షపాత మండలంలో వరి ఆధారిత పంటల సరళి

  • వరి - వేరుశనగ
  • వరి - పొద్దుతిరుగుడు
  • వరి - పచ్చిరొట్ట పంటలు

ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ మండలంలో వరి ఆధారిత పంటల సరళి

  • వరి - వరి - వరి
  • వరి - వేరుశనగ
  • వరి - వరి
  • వరి - వరి

ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ తెలంగాణా మండలంలో వరి ఆధారిత పంటల సరళి

  • వరి - వరి - వరి
  • వరి - వరి
  • వరి - కూరగాయలు
  • వరి - పచ్చిరొట్ట పంటలు

ఆంధ్ర ప్రదేశ్ లోని మధ్య తెలంగాణా మండలంలో వరి ఆధారిత పంటల సరళి

  • వరి - వరి - వరి
  • వరి - వరి
  • వరి - పచ్చిరొట్ట పంటలు
  • వరి - మొక్కజొన్న

ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర తెలంగాణా మండలంలో వరి ఆధారిత పంటల సరళి

  • వరి - వరి - వరి
  • వరి - పొద్దుతిరుగుడు /మొక్కజొన్న
  • వరి – పశుగ్రాస పంటలు
  • వరి - పచ్చిరొట్ట పంటలు

ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా మండలంలో వరి ఆధారిత పంటల సరళి

  • వరి - వరి
  • వరి - పప్పుధాన్యాలు
  • వరి - చెరకు
  • వరి - తృణ ధాన్యాలు
  • వరి - పచ్చిరొట్ట పంటలు

 ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా మండలంలో వరి ఆధారిత పంటల సరళి

  • వరి - వరి
  • వరి - పప్పుధాన్యాలు ( పెసర / మినుము )
  • వరి - జీరో టిల్లేజ్ - మొక్కజొన్న
  • వరి - కూరగాయలు
  • వరి - వరి - పచ్చిరొట్ట పంటలు

ఆంధ్ర ప్రదేశ్ లో వరి, వరి ఆధారిత పంటల సరళి

ఆంధ్ర ప్రదేశ్ లోని 9 వ్యవసాయ వాతావరణ మండలాలు

1. ఉత్తర కోస్తా మండలం

2. గోదావరి మండలం

3. కృష్ణా మండలం

4. ఉత్తర తెలంగాణా మండలం

5. మధ్య తెలంగాణా మండలం

6. దక్షిణ తెలంగాణా మండలం

7. దక్షిణ మండలం

8. తక్కువ వర్షపాత మండలం

9. ఎత్తైన గిరిజన ప్రాంత మండలం

Copy rights | Disclaimer | RKMP Policies