Best Viewed in Mozilla Firefox, Google Chrome

పరిస్థితి దక్షిణ తెలంగాణా మండలానికిసిఫార్సు చేయబడినవరిరకాలు రబీసీజన్లోమామూలుగా  నాటుకుందుకు సత్య, తెల్లహంస, కేశవ, సురేఖ, కాటన్ దొరసన్నాలు (ఎం.టి.యు. 1010),  తారామతి (ఆర్.ఎన్.ఆర్. 23064),   నెల్లూరు మషూరి (ఎన్.ఎల్.ఆర్. 34449), ఆర్.ఎన్.ఆర్. 2465  (సుగంద్ సాంబ), జే.జి.ఎల్. 11470 (జగిత్యాల మషూరి),  జే.జి.ఎల్ 3855(కరీంనగర్సాంబ) ఉప్పు నేలలు వికాస్, సోమశిల( ఎన్.ఎల్.ఆర్. 33358) రబీ సీజన్లో ఆలస్యంగానాటుకుందుకు రాశి, కృష్ణహంస, పోతన దోమపోటుఅధికంగాగలప్రాంతాలు కాటన్దొరసన్నాలు (ఎం.టి.యు. 1010) మినికిట్పధకంలోనిరకాలు జే.జి.ఎల్  11727,  ఆర్.ఎన్.ఆర్.  - సి-28, WGL 44
ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ తెలంగాణా మండలంలోకి వచ్చే జిల్లాలు :
• మహబూబ్ నగర్
• రంగారెడ్డి
• నల్గొండ  
1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.

2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి

3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.

4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.

5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.

6. ధాన్యం నిలువ ఉంచినప్పుడు తేమ అధికంగా ఉంటే శ్వాసక్రియ అధికంగా జరగడం వలన, పురుగులు, శిలీంద్రాలు ఆశించడం వలన గింజలు జీవశక్తిని కోల్పోతాయి.  
1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :

• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
• గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం .
• ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి.
  • దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి.
• వరి నాట్లు వేసిన దగ్గరనుండి, పూత దశవరకూ హెక్టారుకు 5 చొప్పున ఎర స్థావరాలను గట్టు నుండి ఒక మీటరు లోపలికి పొలానికి నాలుగు మూలలా నాలుగు, పొలం మధ్యలో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో ఎర స్థావరంలో 30 గ్రా. బ్రోమడయలోన్ ఎర ఉంచాలి. వారానికి రెండుసార్లు ఎరను మార్చాలి.
• పంటకాలంలో చిరుపొట్ట దశకు ముందు 0.005% బ్రోమోడయోలోన్ ఎరలు ఉపయోగించాలి.
• చిరుపొట్ట దశనుండి పంట కోత సమయం వరకు ఎ.పి.ఆర్.ఆర్.ఐ. & ఆర్.ఎ.ఆర్.ఎస్., మారుటేరు వారు రూపొందించిన "బర్రో ఫ
క్ర. సం. చీడపురుగు పంట దశ   ఆర్ధికంగా నష్టాన్ని కలిగించే స్థాయి 1 కాండంతొలుచు పురుగు నారుమడి మరియు పిలక దశ చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం (లేదా) 5 % చచ్చిన మొవ్వులు 2 ఉల్లికోడు పురుగు నారుమడి మరియు పిలక దశ దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక లేదా చ.మీ. 5 % ఉల్లి గొట్టాలు 3 సుడి దోమ పిలక దశ దుబ్బుకి 10 -15  పురుగులు పూతదశ తర్వాత దుబ్బుకి 20 -25  పురుగులు 4 ఆకుముడుత పురుగు అన్ని దశలు  దుబ్బుకి ఒకటి రెండు పురుగు సోకిన ఆకులు 5 హిస్పా పిలక దశ దుబ్బుకి 2  పెంకు పురుగులు  లేదా 2 పురుగు ఆశించిన ఆకులు 6 పచ్చదీపపు పురుగులు నారుమడి చదరపు మీటరుకు  ఒకటి  రెండు పురుగులు పిలక దశ దుబ్బుకి 10  పురుగులు పూత దశ దుబ్బుకి 20  పురుగులు 7 కంపు నల్లి పూత దశ దుబ్బుకి  ఒకటి రెండు పెద్ద  
పూత తర్వాత దశలో

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్.) :

• ఈనిక దశలో సిఫార్సు చేసిన మందులను వాడాలి.

కట్వర్మ్స్ (మొక్కలను కోరికివేసే గొంగళి పురుగులు) :

• పొలానికి నీరుపెట్టి సాయంకాలం వేళల్లో ఈ మందులు లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి - డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + ఎండోసల్ఫాన్ 2.0 మీ.లీ. (లేదా) డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ.  
అంకురందశనుండి ఈనిక దశవరకు

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్). :

• ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
• మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి.
• పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.
• రెండవసారి పిచికారీచేయవలసి వస్తే వేరు వేరు వర్గాలకు చెందిన మందులను మార్చి మార్చి ఉపయోగించాలి.

కాండం తొలుచు పురుగు :

• కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్ల్యు.పి. 2.0 గ్రా. లేదా ఎసిప్జేట్ 1.5 గ్రా. లేదా ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా కార్టాప్ హైడ్
దుబ్బు చేసే సమయంలో:

కాండం తొలుచు పురుగు, తామర పురుగులు మరియు హిస్పా:

• మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 20 ఇ.సి. 2.5 మీ.లీ. లేదా ఫాస్ఫామిడాన్ 40 ఎస్.ఎల్. 2.0 మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఉల్లికోడు పురుగు:

• ఫోరేట్ 10 జి హెక్టారుకు 12.5 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్ 3 జి హెక్టారుకు 25 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు 1-2 అంగుళాల లోతు నీటిని నిలువగట్టి వేయాలి.

ఆకు ముడత పురుగు:

• ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ., లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

హిస్పా :

• ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఆకు నల్లి :

• డైకోఫాల్ 5.0 మి.లీ. లేదా వెట్టబుల్ సల్ఫ
1. సస్య రక్షణ చర్యలు రెండు రకాలు

• యాజమాన్య పద్ధతులు
• రసాయనిక మందులతో నియంత్రణ

2. రసాయనిక పద్ధతిలో నివారణ, పంట యొక్క వివిధ దశలలో, అంటే దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశ నుండి ఈనిక దశవరకు, మరియు పూత దశ తర్వాత చేపట్టవచ్చు.  
పోషకాల యాజమాన్యం

• రసాయన ఎరువులతో బాటు సేంద్రీయ ఎరువులను, జీవన ఎరువులను సమతుల్యమైన పద్ధతిలో వాడి భూసారం మరియు వరి పంట ఉత్పాదకత పెంచి, పోషించవచ్చు.
• సిఫార్సు చేసిన నత్రజనిలో 25 -50 % నత్రజనిని పచ్చిరొట్ట పైర్ల ద్వారా, కంపోస్టు, దిబ్బెరువు, కోళ్ళ పెంట వంటివాటి ద్వారా అందచేస్తే స్థిరమైన దిగుబడులు వస్తాయి.
• పొలంలో జీలుగ, జనుము, పిల్లిపెసర లేక మినుములు, పెసలు వంటి అపరాల పంటల అవశేషాలను పచ్చి రొట్టగా వేస్తే భూసారం, ఉత్పాదకత పెరుగుతాయి.
• నీలి ఆకుపచ్చ శైవలాలు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా వంటి జీవన ఎరువులు వరి పంట యొక్క నత్రజని, భాస్వరం అవసరంలో 10 -20 % వరకూ తీరుస్తాయి.
• రబీ సీజన్లో నత్రజని, భాస్వరం మరియు పోటాష్ ఎరువులను హెక్టారుకు 180 :90 :60 కిలోల చొప్పున వేయాలి. మొత్తం భాస్వరం మరియు పోటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజనిన
Copy rights | Disclaimer | RKMP Policies