• జింకు లోపం అధికంగా ఉండే చవిటి నేలలు, లోతట్టు పొలాలు, ఇటీవల చదును చేసిన పొలాలు, సి: ఎన్ నిష్పత్తి ఎక్కువగా ఉన్న వరిగడ్డి వంటి సేంద్రీయ పదార్ధాలు అధిక మొత్తంలో వేసిన పొలాలలో ముందుజాగ్రత్త చర్యగా మూడు పంట సీజన్లకొకసారి హెక్టారుకు 50 కిలోల జింక్ సల్ఫేట్ ను దమ్ములో వేయాలి.
• మిగతా పొలాల్లో జింకు లోపం గమనించినప్పుడు 0.2 % జింకు సల్ఫేటు ద్రావణం 5 రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి.
• నాట్లు వేయడానికి పది రోజుల ముందే దమ్ము చేసి, ఆ తర్వాత మురగ దమ్ము చేసి, బాగా చదును చేయాలి. • బరువు నేలలలోను, సారవంతమైన నేలలలోను చ. మీ. కు (20 X 15 సెం. మీ.) 33 మూనలు ఉండేలా చూడాలి. • తేలిక నేలలలోను, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లోనూ నారును 15 X 15 సెం.మీ. దూరంలో (చ.మీ. కు 44 మూనలు ఉండేలా) నాటుకోవాలి. • ఆలస్యంగా నాటిన సందర్భాల్లో చ.మీ. కు 44 మూనలు ఉండాలి. • కలుపు ఉధృతిని తగ్గించడానికి, సమర్ధవంతమైన నీటి యాజమాన్యానికి ప్రధాన పొలాన్ని బాగా చదును చేయాలి
1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :
• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి. • గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం • ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి • దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి
• ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. • మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి. • పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.
• దుబ్బుచేసే దశలో, అంకురం దశలో, పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. • కలుపు నాశక మందులు వేసినప్పుడు పొలంలో 2-3 సెం.మీ. లోతు నీరుండేలా చూసుకోవాలి. ఒక వారం రోజుల వరకు ఈ నీరు అలాగే ఉంచాలి. • నాటిన (ఊడ్చిన) తరువాత ఒక వారం రోజులపాటు 5 సెం. మీ. వరకు నీరు నిలగట్టాలి. ఆ తరువాత దుబ్బు చేయడం పూర్తయ్యేవరకు 2-3 సెం. మీ. లోతు నీరు ఉండాలి. • అంకురం దశ నుండి గింజ గట్టిపడే దశవరకూ 5 సెం. మీ. లోతు వరకు నీరుండాలి. • ఎరువులు వేసే ముందు నీరు వదిలెయ్యాలి • కోతకు వారం రోజుల ముందుగా నీటిని వదిలెయ్యాలి
• జింకు లోపం అధికంగా ఉండే చవిటి నేలలు, లోతట్టు పొలాలు, ఇటీవల చదును చేసిన పొలాలు, సి: ఎన్ నిష్పత్తి ఎక్కువగా ఉన్న వరిగడ్డి వంటి సేంద్రీయ పదార్ధాలు అధిక మొత్తంలో వేసిన పొలాలలో ముందుజాగ్రత్త చర్యగా మూడు పంట సీజన్లకొకసారి హెక్టారుకు 50 కిలోల జింక్ సల్ఫేట్ ను దమ్ములో వేయాలి.
• మిగతా పొలాల్లో జింకు లోపం గమనించినప్పుడు 0.2 % జింకు సల్ఫేటు ద్రావణం 5 రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి.
ఆరోగ్యకరమైన నారు కొరకు ప్రతి 100 చ. మీ. నారుమడికి దుక్కిలో 0.5 కిలోల నత్రజని, 0.5 కిలోల భాస్వరం మరియు 0.5 కిలోల పోటాష్ ఎరువు వేయాలి. విత్తిన 12 రోజులకు మళ్ళీ ఒక 0.5 కిలోల నత్రజని వేయాలి.
జింకు లోపాన్ని గమనిస్తే, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు లీటరు నీటికి 2 గ్రా.