Best Viewed in Mozilla Firefox, Google Chrome

Popular Varieties

Popular Varieties
24
Sep

రకం - బాపట్ల సన్నాలు ( బి.పి.టి. 1768) ఐ.ఈ.టి.

రకం - బాపట్ల సన్నాలు ( బి.పి.టి. 1768) ఐ.ఈ.టి.

1. పరిశోధనా స్థానం పేరు బాపట్ల (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 2002

3. తల్లి, తండ్రి రకాలు - బి.పి.టి. 3301xమషూరి

4. గింజ రకం - ఒకమోస్తరు సన్నం; గోధుమ రంగు పొట్టు

5. దిగుబడి (ట./హె.) - 6.5 నుండి 7.0

6. పంట కాలం (రోజులలో) - 140--145

7. ప్రత్యేక లక్షణాలు - ఆకు ఎండు తెగులును తట్టుకుంటుంది. నీటి ముంపును 10 రోజులవరకూ తట్టుకుంటుంది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - సాంబ మషూరి

రకం - సాంబ మషూరి

1. పరిశోధనా స్థానం పేరు బాపట్ల (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు1986 280(E) 13.4. 1989

3. తల్లి, తండ్రి రకాలు - జి.ఇ.బి. 24xటి.(ఎన్)1

4. గింజ రకం - ఒకమోస్తరు సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 4.5 నుండి 5.0

6. పంట కాలం (రోజులలో) - 145-150

7. ప్రత్యేక లక్షణాలు - ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో నిటారుగా ఉంటాయి. గింజ మంచి నాణ్యత కలిగి ఉంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ లో, ఆంధ్ర ప్రదేశ్ లో, ప్రత్యేకించి తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలు

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - సోనమషూరి ( బి.పి.టి. 3291) ఐ.ఈ.టి. 7244

రకం - సోనమషూరి ( బి.పి.టి. 3291) ఐ.ఈ.టి. 7244

1. పరిశోధనా స్థానం పేరు బాపట్ల (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1982 1566(E) 5.11. 2005

3. తల్లి, తండ్రి రకాలు - సోనx మషూరి

4. గింజ రకం - సన్నం,పొడవు; మురికి గోధుమ రంగు లెమ్మా, పేలియాలు (పుష్ప పుచ్ఛాలు)

5. దిగుబడి (ట./హె.) - 6.0 నుండి 6.5

6. పంట కాలం (రోజులలో) - 140-145

7. ప్రత్యేక లక్షణాలు - అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది. ఉల్లికోడును ఒక మాదిరిగా తట్టుకుంటుంది

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - ధాన్యలక్ష్మి ( బి.పి.టి. 1235) ఐ.ఈ.టి. 6318

రకం - ధాన్యలక్ష్మి ( బి.పి.టి. 1235) ఐ.ఈ.టి. 6318

1. పరిశోధనా స్థానం పేరు బాపట్ల (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1982

3. తల్లి, తండ్రి రకాలు - సబర్మతి x డబ్ల్యూ 12708

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 6.0 నుండి 6.5

6. పంట కాలం (రోజులలో) - 120 -125

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది. కాండం తొలుచు పురుగును, అగ్గి తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - స్వాతి ( ఎన్.ఎల్.ఆర్. 33057) ఐ.ఈ.టి. 11582

రకం - స్వాతి ( ఎన్.ఎల్.ఆర్. 33057) ఐ.ఈ.టి. 11582

1. పరిశోధనా స్థానం పేరు - నెల్లూరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1996 .92(E) 2.2 2001

3. తల్లి, తండ్రి రకాలు - ఐ.ఆర్.36x ఎం.టి.యు. 4569

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 120-125

7. ప్రత్యేక లక్షణాలు - అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది. ఆకుఎండు తెగులును, ఉల్లికోడును ఒక మాదిరిగా తట్టుకుంటుంది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - శ్రావణి ( ఎన్.ఎల్.ఆర్. 33359) ఐ.ఈ.టి. 14876

రకం - శ్రావణి ( ఎన్.ఎల్.ఆర్. 33359) ఐ.ఈ.టి. 14876

1. పరిశోధనా స్థానం పేరు - నెల్లూరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1996 92(E) 2.2. 2001

3. తల్లి, తండ్రి రకాలు - రాశి x ఐ.ఆర్. 36

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.0

6. ప్రత్యేక లక్షణాలు - అగ్గి తెగులును, హెల్మింథోస్పోరియం ఆకుమచ్చ తెగులును బాగా తట్టుకుంటుంది. ఉల్లికోడును, కాండం తొలుచు పురుగును, ఒక మాదిరిగా తట్టుకుంటుంది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - తిక్కన ( ఎన్.ఎల్.ఆర్. 27999) ఐ.ఈ.టి. 9739

రకం - తిక్కన ( ఎన్.ఎల్.ఆర్. 27999) ఐ.ఈ.టి. 9739

1. పరిశోధనా స్థానం పేరు - నెల్లూరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1988 280(E) 13.4.1989

3. తల్లి, తండ్రి రకాలు - ఆర్.పి. 31-49-2x బి.సి.పి. 1

4. గింజ రకం - పొట్టి లావు గోధుమ రంగు పొట్టు

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.1

6. పంట కాలం (రోజులలో) - 165-175

7. ప్రత్యేక లక్షణాలు - అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది. ఆకుఎండు తెగులును, గోధుమ మచ్చల తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - స్వర్ణముఖి ( ఎన్.ఎల్.ఆర్. 145) ఐ.ఈ.టి. 12801

రకం - స్వర్ణముఖి ( ఎన్.ఎల్.ఆర్. 145) ఐ.ఈ.టి. 12801

1. పరిశోధనా స్థానం పేరు - నెల్లూరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1991. 615(E). 17.8.

3. తల్లి, తండ్రి రకాలు - సి.ఐ.సి.ఎ. 4/ ఐ.ఆర్. 625-23-3-1//Tetep

4. గింజ రకం - పొడవు సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 135-140

7. ప్రత్యేక లక్షణాలు - అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది. ఉల్లికోడును, కాండం తొలుచు పురుగును నీటి ఎద్దడిని ఒక మాదిరిగా తట్టుకుంటుంది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - శ్రీ రంగ ( ఎన్.ఎల్.ఆర్. 28523) ఐ.ఈ.టి. 10857

రకం - శ్రీ రంగ ( ఎన్.ఎల్.ఆర్. 28523) ఐ.ఈ.టి. 10857

1. పరిశోధనా స్థానం పేరు - నెల్లూరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1991 615(E) 17.8. 1993

3. తల్లి, తండ్రి రకాలు - ఆర్.పి.ఎస్. 32x మషూరి

4. గింజ రకం - పొట్టి లావు

5. దిగుబడి (ట./హె.) - 6.0 నుండి 6.5

6. పంట కాలం (రోజులలో) - 160 –165

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును, కాండం తొలుచు పురుగును ఒక మాదిరిగా తట్టుకుంటుంది. అగ్గి తెగులును, ఆకు ఎండు తెగులును, గోధుమ మచ్చల తెగులును బాగా తట్టుకుంటుంది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - సింహపురి ఎన్.ఎల్.ఆర్. 28600 (ఐ.ఈ.టి. 10856)

రకం - సింహపురి ఎన్.ఎల్.ఆర్. 28600 (ఐ.ఈ.టి. 10856)

1. పరిశోధనా స్థానం పేరు - నెల్లూరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1991

3. తల్లి, తండ్రి రకాలు - ఆర్.పి. 5-32x మషూరి

4. గింజ రకం - పొట్టి లావు; మురికి గోధుమ రంగు పొట్టు

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 5.6

6. పంట కాలం (రోజులలో) - 160-165

7. ప్రత్యేక లక్షణాలు - అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది. ఆకుఎండు తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - పినాకిని ( ఎన్.ఎల్.ఆర్. 9672-96) ఐ.ఈ.టి. 9738

రకం - పినాకిని ( ఎన్.ఎల్.ఆర్. 9672-96) ఐ.ఈ.టి. 9738

1. పరిశోధనా స్థానం పేరు - నెల్లూరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1987 208(E) 13.4. 1989

3. తల్లి, తండ్రి రకాలు - బల్క్ హెచ్ 9x మిలెక్ కన్నింగ్

4. గింజ రకం - పొట్టి లావు, గోధుమ రంగు పొట్టు

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 160-170

7. ప్రత్యేక లక్షణాలు - మెడ విరుపు తెగులును బాగా తట్టుకుంటుంది. ఆకుఎండు తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది

8. సిఫార్సు చేసిన ప్రాంతం - నెల్లూరు ప్రాంతానికి అనువైనది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - కొత్త మొలగొలుకులు 74( ఎన్.ఎల్.ఆర్. 9674)

రకం - కొత్త మొలగొలుకులు 74( ఎన్.ఎల్.ఆర్. 9674)

1. పరిశోధనా స్థానం పేరు - నెల్లూరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1977 13(E) 19.12. 1978

3. తల్లి, తండ్రి రకాలు - హెచ్ 9x మిలెక్ కన్నింగ్

4. గింజ రకం - పొట్టి లావు

5. దిగుబడి (ట./హె.) - 5.6 నుండి 5.8

6. పంట కాలం (రోజులలో) - 165-170

7. ప్రత్యేక లక్షణాలు - అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది. నిద్రావస్థను కలిగి ఉంటుంది

8. సిఫార్సు చేసిన ప్రాంతం - నెల్లూరు ప్రాంతానికి అనువైనది

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - పేలాల వడ్లు ( ఆర్.డి.ఆర్.8702)

రకం - పేలాల వడ్లు ( ఆర్.డి.ఆర్.8702)

1. పరిశోధనా స్థానం పేరు - రుద్రూర్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1999

3. తల్లి, తండ్రి రకాలు - ఒ.బి.ఎస్. 677 x ఐ.ఆర్. 2070-423-21-5

4. గింజ రకం - పొడవు సన్నం

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 135-140

7. ప్రత్యేక లక్షణాలు - బయోటైప్ 1 ఉల్లికోడును, ఆకు ఎండు తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది

8. సిఫార్సు చేసిన ప్రాంతం - తెలంగాణా ప్రాంతంలో ఖరీఫ్ లో నీటి వసతి కింద

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - ఇందూర్ సాంబ ( ఆర్.డి.ఆర్. 763) ఐ.ఈ.టి. 13799

రకం - ఇందూర్ సాంబ ( ఆర్.డి.ఆర్. 763) ఐ.ఈ.టి. 13799

1. పరిశోధనా స్థానం పేరు - రుద్రూర్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1996 401(E) 15.5 .1998

3. తల్లి, తండ్రి రకాలు - సాంబ మషూరి x సురేఖ

4. గింజ రకం - ఒకమోస్తరు సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 125-130

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును ఒక మాదిరిగా తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - తెలంగాణా ప్రాంతం ఖరీఫ్, రబీ సీజన్లలో.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - వర్ష ( ఆర్.డి.ఆర్.355)

రకం - వర్ష ( ఆర్.డి.ఆర్.355)

1. పరిశోధనా స్థానం పేరు - రుద్రూర్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1993

3. తల్లి, తండ్రి రకాలు - ఐ.ఆర్.50x మషూరి

4. గింజ రకం - ఒకమోస్తరు సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 6.0 నుండి 6.5

6. పంట కాలం (రోజులలో) - 125-130

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును, కాండం తొలుచు పురుగును, ఆకు ముడత పురుగును బాగా తట్టుకుంటుంది. అగ్గి తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - తెలంగాణా ప్రాంతం ఖరీఫ్, రబీ సీజన్లలో.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - రుద్రమ్మ ( ఆర్.డి.ఆర్. 7555) ఐ.ఈ.టి. 10879

రకం - రుద్రమ్మ ( ఆర్.డి.ఆర్. 7555) ఐ.ఈ.టి. 10879

1. పరిశోధనా స్థానం పేరు - రుద్రూర్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1991

3. తల్లి, తండ్రి రకాలు - హెచ్.ఆర్. 19x టి.(ఎన్)

4. గింజ రకం - ఒకమోస్తరు లావు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 4.5 నుండి 5.0

6. పంట కాలం (రోజులలో) 115

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును, అగ్గి తెగులును, బెట్టను, ఇనుప ధాతు లోపాన్ని బాగా తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ లో వర్షాధార తెలంగాణా ప్రాంతాలు

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - పొలాస ప్రభ ( జె.జి.ఎల్. 384) ఐ.ఈ.టి. 16614

రకం - పొలాస ప్రభ ( జె.జి.ఎల్. 384) ఐ.ఈ.టి. 16614

1. పరిశోధనా స్థానం పేరు - జగిత్యాల (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు – 2002 161(E) 4.2. 2004

3. తల్లి, తండ్రి రకాలు - సాంబ మషూరి x కావ్య

4. గింజ రకం - మధ్యస్థ సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 130-135

7. ప్రత్యేక లక్షణాలు - బయోటైప్ 3 ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది, అగ్గి తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది, చలిని తట్టుకోలేదు

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - జగిత్యాల్ సన్నాలు ( జె.జి.ఎల్. 1798)

రకం - జగిత్యాల్ సన్నాలు ( జె.జి.ఎల్. 1798)

1. పరిశోధనా స్థానం పేరు - జగిత్యాల (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు – 2002 161(E) 4.2. 2004

3. తల్లి, తండ్రి రకాలు - సాంబ మషూరి x కావ్య

4. గింజ రకం - మధ్యస్థ సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.8

6. పంట కాలం (రోజులలో) - 125-130

7. ప్రత్యేక లక్షణాలు - బయోటైప్ 1, 2 ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది. అగ్గి తెగులును, ఆకుఎండు తెగులును ఒక మాదిరిగా తట్టుకుంటుంది. చలిని తట్టుకోలేదు.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - రామప్ప (డబ్ల్యూ.జి.ఎల్. 23985)

రకం - రామప్ప (డబ్ల్యూ.జి.ఎల్. 23985)

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 2009

3. తల్లి, తండ్రి రకాలు - కావ్య x ఎ.సి. 20

4. గింజ రకం - మధ్యస్థ సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 6.5.0 నుండి 7.0

6. పంట కాలం (రోజులలో) - 125-130

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును బాగా తట్టుకుంటుంది. చౌడును ఒక మాదిరిగా తట్టుకుంటుంది, మామూలుగాను, ఆలస్యంగాను కూడా నాటుకోవచ్చు, మిల్లుపట్టించడానికి, వంటకు మంచి నాణ్యత కల రకం.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - వరంగల్ సన్నాలు ( డబ్ల్యూ.జి.ఎల్. 32100) ఐ.ఈ.టి.

రకం - వరంగల్ సన్నాలు ( డబ్ల్యూ.జి.ఎల్. 32100) ఐ.ఈ.టి.

1. పరిశోధనా స్థానం పేరు - వరంగల్ (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 2006 1178(E) 20.7. 2007

3. తల్లి, తండ్రి రకాలు - దివ్య x బి.పి.టి. 5204

4. గింజ రకం - మధ్యస్థ సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 6.5 నుండి 7.0

6. పంట కాలం (రోజులలో) - 135-140

7. ప్రత్యేక లక్షణాలు - మిల్లు పట్టించడానికి, వంటకు మంచి నాణ్యతకల రకం. చౌడును ఒక మాదిరిగా తట్టుకుంటుంది. గింజ బి.పి.టి. 5204 కన్నా చిన్నది.

File Courtesy: 
RARS, Warangal
Syndicate content
Copy rights | Disclaimer | RKMP Policies