Best Viewed in Mozilla Firefox, Google Chrome

Popular Varieties

Popular Varieties
24
Sep

मोनिराम

मोनिराम

1.यह एक अर्द्ध-ऊंचाई (110-115 सेमी) की मध्यम टिलरिंग क्षमता (10-12 टिलर) की किस्म है। इसके दाने मध्यम मोटाई के (21.26 ग्राम/1000 दाने), अर्ध-पारदर्शी खोल के साथ बीच में सफेद निशान लिए होते हैं।

2. यह गैर-सुगंधित और गैर-चिपचिपी किस्म है। इसे असम में सलि के मौसम में उथली डूब (पानी की 0-30 सेमी पानी गहराई) के क्षेत्रों के लिए अनुशंसित किया गया है।

3. यह प्रकाशकाल के प्रति असंवेदनशील है और इसे परिपक्व होने में 150-155 दिन लगते हैं तथा 5-5.5 टन/ हेक्टेयर पैदावार देता है। यह स्टेम बोरर तथा गॉल मिज के प्रति अतिसंवेदनशील है।

File Courtesy: 
ICAR NEH, Umiam
24
Sep

बहादुर

बहादुर

1.यह एक अर्द्ध-ऊंचाई (110-115 सेमी) की मध्यम टिलरिंग क्षमता (10-12 टिलर) की किस्म है जो पानी में उथली डूब के क्षेत्रों के लिए उपयुक्त है।

2. इसके दाने मध्यम मोटाई के (27.74 ग्राम/1000 दाने), अर्ध-पारदर्शी खोल के साथ बीच में सफेद निशान लिए होते हैं। यह गैर-सुगंधित और गैर-चिपचिपी किस्म है।

3. इसे असम में सलि के मौसम में उथली डूब (पानी की 0-30 सेमी पानी गहराई) के क्षेत्रों के लिए अनुशंसित किया गया है। यह प्रकाशकाल के प्रति असंवेदनशील है और इसे परिपक्व होने में 150-155 दिन लगते हैं तथा 5-5.5 टन/ हेक्टेयर पैदावार देता है।

File Courtesy: 
ICAR NEH, Umiam
24
Sep

रंजीत

रंजीत

1.यह एक अर्द्ध-ऊंचाई (105-110 सेमी) की मध्यम टिलरिंग क्षमता (10-12 टिलर) की किस्म है।

2. इसके दाने मध्यम मोटाई के (27.54 ग्राम/1000 दाने), अर्ध-पारदर्शी खोल के साथ बीच में सफेद निशान लिए होते हैं।

3. यह गैर-सुगंधित और गैर-चिपचिपी किस्म है। इसे असम में सलि के मौसम में उथली डूब (पानी की 0-30 सेमी पानी गहराई) के क्षेत्रों के लिए अनुशंसित किया गया है।

File Courtesy: 
ICAR NEH, Umiam
24
Sep

सलि (जाडे का चावल) की लम्बी अवधि की किस्में

सलि (जाडे का चावल) की लम्बी अवधि की किस्में

1. महसुरि, मलेशिया से इंडिका एक्स जापोनिका संकरण से व्युत्पन्न एक प्रजाति, असम में 70 के दशक की शुरुआत में एक अज्ञात स्रोत द्वारा पेश किया गया था और विभिन्न स्थानों व समय पर इसके प्रदर्शन तथा मध्यम पतले दानों के प्रकार के फलस्वरूप लोकप्रिय बन गया।

2. हालांकि यह किस्म ब्लास्ट, कटाई पूर्व अंकुरण, उर्वरक के प्रति असंवेदनशीलता तथा लॉजिंग के लिए प्रवणता के प्रति सवेदनशील है।

File Courtesy: 
ICAR NEH, Umiam
24
Sep

लुइत

लुइत

1. यह हीरा व अन्नदा के बीच क्रॉस में से चयनित है और क्षेत्रीय कृषि अनुसंधान स्टेशन, एएयू, टिटाबार द्वारा विकसित किया गया है।

2. यह अर्द्ध बौना (95 सेमी) किस्म है जिसमें निम्न टिलरिंग [6-7 इअर बियरिंग टिलर (ईबीटी) प्रति पौधा] होते हैं। इसके दाने मध्यम मोटे होते हैं (24.8 ग्राम/1000 दाने) और सफेद गैर चिपचिपा खोल तथा अर्ध-पारदर्शी एंडोस्पर्म होता है।

3. इसकी अनुशंसा बाढ प्रभावित क्षेत्रों के लिए बाढ-पूर्व तथा बाढ के बाद दोनों के लिए की जाती है, और इसे अहु व सलि दोनों मौसमों में लगाया जा सकता है।

24
Sep

लाचित

लाचित

1. यह सीआरएम 13-3241 और कलिन 2 के बीच क्रॉस में से चयनित है और क्षेत्रीय कृषि अनुसंधान स्टेशन, एएयू, टिटाबार द्वारा विकसित किया गया है। यह अर्द्ध बौना (95 सेमी) किस्म है जिसमें मध्यम टिलरिंग [8-11 इअर बियरिंग टिलर (ईबीटी) प्रति पौधा] होते हैं।

2. इसके दाने मध्यम मोटे होते हैं (22.3 ग्राम/1000 दाने) और सफेद गैर चिपचिपा खोल होता है। इसे परिपक्व होने में 120 दिन लगते हैं और 4.0 टन प्रति हेक्टेयर पैदावार मिलती है।

3. यह स्टेम बोरर, लीफ ब्लाइट और डूब तथा सूखे के प्रति संवेदनशील होता है। इसे सीवीआरसी द्वारा 1992 में जारी किया गया है।.

File Courtesy: 
ICAR NEH, Umiam
24
Sep

चिलाराइ

चिलाराइ

1.यह आइआर 24 व सीआर 44-118-1 के बीच क्रॉस में से चयनित है और क्षेत्रीय कृषि अनुसंधान स्टेशन, एएयू, टिटाबार द्वारा विकसित किया गया है।

2. यह अर्द्ध बौना (95 सेमी) किस्म है जिसमें मध्यम टिलरिंग [8-11 इअर बियरिंग टिलर (ईबीटी) प्रति पौधा] होते हैं। इसके दाने मध्यम मोटे होते हैं (24 ग्राम/1000 दाने) और सफेद गैर चिपचिपा खोल तथा अर्ध-पारदर्शी एंडोस्पर्म होता है।

3. इसकी अनुशंसा सिंचित पारिस्थितिकी तंत्र के तहत अहु मौसम में बाढ मुक्त क्षेत्रों के लिए की जाती है, परिपक्व होने में 130 दिन लगते हैं और 4.5 टन प्रति हेक्टेयर पैदावार मिलती है।

File Courtesy: 
ICAR NEH, Umiam
24
Sep

अहु (पतझड के चावल) की किस्में

अहु (पतझड के चावल) की किस्में

1.चावल की अहु श्रेणी प्रकाश काल के प्रति असंवेदनशील होती है और और फ़रवरी/मार्च से जून/जुलाई के बीच उगाई जाती है।

2. अहु चावल की दो श्रेणियां हैं अर्था शीघ्र अहु और सामान्य अहु। शीघ्र अहु बाढ़ प्रभावित क्षेत्रों में बाढ़ पूर्व फसल के रूप में लगाने ले लिए उपयुक्त है जबकि सामान्य अहु उन क्षेत्रों में उगाया जाता है जहां बाढ़ की वजह से जोखिम कम से कम होता है और उसकी अवधि कम होती है ताकि आने वाली सलि फसल के लिए एक ही भूमि के उपयोग किया जा सके।

1. चिलाराइ

2. लाचित

3. लुइत

File Courtesy: 
ICAR NEH, Umiam
24
Sep

రకం - పుష్కల ( ఆర్.జి.ఎల్. 2624) ఐ.ఈ.టి. 7689

రకం - పుష్కల ( ఆర్.జి.ఎల్. 2624) ఐ.ఈ.టి. 7689

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1986

3. తల్లి, తండ్రి రకాలు - ఐ.ఆర్. 8x తెల్లహంస

4. గింజ రకం - సన్నం, పొడవు, 

5. దిగుబడి (ట./హె.) - 4.5 నుండి 5.0

6. పంట కాలం (రోజులలో) - 105-110

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును, ఆకుఎండు తెగులును, బెట్టను తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఉత్తర కోస్తా ప్రాంతాలు, ఖరీఫ్ లో ముందుగా, వర్షాధార పంటగా విత్తుకోవడానికి, నేరుగా విత్తుకోవడానికి

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - శ్రీకాకుళం సన్నాలు ( ఆర్.జి.ఎల్. 2537) ఐ.ఈ.టి. 16023)

రకం - శ్రీకాకుళం సన్నాలు ( ఆర్.జి.ఎల్. 2537) ఐ.ఈ.టి. 16023)

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1996 . 821(E) 13.9. 2000

3. తల్లి, తండ్రి రకాలు - CRT సి.ఆర్. టి.145x సి.ఆర్. 1014

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు పొట్టు

5. దిగుబడి (ట./హె.) - 5.0-5.5

6. పంట కాలం (రోజులలో) - 155-160

7. ప్రత్యేక లక్షణాలు - బయోటైప్- 4 ఉల్లికోడును తట్టుకుంటుంది. అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - వసుంధర ( ఆర్.జి.ఎల్. 2538) ఐ.ఈ.టి. 16085

రకం - వసుంధర ( ఆర్.జి.ఎల్. 2538) ఐ.ఈ.టి. 16085

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1996 821(E).13.9. 2000

3. తల్లి, తండ్రి రకాలు - ఫాల్గుణ x ఐ.ఈ.టి. 6858

4. గింజ రకం - సన్నం, పొడవు ; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.55 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 130 - 135

7. ప్రత్యేక లక్షణాలు - సుడిదోమను, బయోటైప్- 4 ఉల్లికోడును తట్టుకుంటుంది

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - మహేంద్ర ( ఆర్.జి.ఎల్. 1750) ఐ.ఈ.టి.7381

రకం - మహేంద్ర ( ఆర్.జి.ఎల్. 1750) ఐ.ఈ.టి.7381

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1986

3. తల్లి, తండ్రి రకాలు - బి.ఎ.ఎం. 3x టి.(ఎన్) 1

4. గింజ రకం - సన్నం, పొడవు ; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 145-150

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును, ఆకు ఎండు తెగులును తట్టుకుంటుంది. ఫోటో సెన్సిటివ్

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - వంశీ (ఆర్.జి.ఎల్. 1746) ఐ.ఈ.టి. 7380

రకం - వంశీ (ఆర్.జి.ఎల్. 1746) ఐ.ఈ.టి. 7380

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1986

3. తల్లి, తండ్రి రకాలు - బి.ఎ.ఎం. 3x టి.(ఎన్) 1

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5..5

6. పంట కాలం (రోజులలో) - 130-135

7. ప్రత్యేక లక్షణాలు - ఉల్లికోడును, కాండం తొలుచు పురుగును, ఆకు ఎండు తెగులును తట్టుకుంటుంది.

8. సిఫార్సు చేసిన ప్రాంతం: ఖరీఫ్ సీజన్లో, ఆలస్యంగా నాటుకోవడానికి, ఉత్తర కోస్తా ప్రాంతం

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - నాగావళి ( ఆర్.జి.ఎల్. 52)

రకం - నాగావళి ( ఆర్.జి.ఎల్. 52)

1. పరిశోధనా స్థానం పేరు రాగోలు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1982

3. తల్లి, తండ్రి రకాలు - ఆర్.జి.ఎల్. 1x ఐ.ఆర్. 8

4. గింజ రకం - ఒకమోస్తరు సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 155-160

7. ప్రత్యేక లక్షణాలు - చేనుమీద పడిపోదు

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ సీజన్ల లో నీటి వసతి కింద, ఉత్తర కోస్తా జిల్లాలు

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - సౌభాగ్య ( ఎం.టి.యు. 4569) ఐ.ఈ.టి. 62733

రకం - సౌభాగ్య ( ఎం.టి.యు. 4569) ఐ.ఈ.టి. 62733

1. పరిశోధనా స్థానం పేరు మారుటేరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1982

3. తల్లి, తండ్రి రకాలు - మషూరిxవిజయ

4. గింజ రకం - ఒకమోస్తరు సన్నం; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 155-160

7. ప్రత్యేక లక్షణాలు - ఫోటో ఇన్సేన్సిటివ్ చేనుమీద పడిపోదు

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ సీజన్ల లో నీటి వసతి కింద, పశ్చిమ కృష్ణ లంక

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - స్వర్ణ ( ఎం.టి.యు. 7029) ఐ.ఈ.టి. 5656

రకం - స్వర్ణ ( ఎం.టి.యు. 7029) ఐ.ఈ.టి. 5656

1. పరిశోధనా స్థానం పేరు మారుటేరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1982 2103 (E) 12.8. 1980

3. తల్లి, తండ్రి రకాలు - వశిష్టx మషూరి

4. గింజ రకం - పొట్టి లావు; గోధుమ రంగు పొట్టు

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 150-155

7. ప్రత్యేక లక్షణాలు - ఆకు ఎండు తెగులును తట్టుకుంటుంది. నిద్రావస్థను కలిగి ఉంటుంది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - గౌతమి (ఎం.టి.యు. 8002) ఐ.ఈ.టి. 5003

రకం - గౌతమి (ఎం.టి.యు. 8002) ఐ.ఈ.టి. 5003

1. పరిశోధనా స్థానం పేరు మారుటేరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1976

3. తల్లి, తండ్రి రకాలు - ఐ.ఆర్. 8x ఎస్.ఎల్.ఒ. 13

4. గింజ రకం - సన్నం, పొడవు; గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.0 నుండి 5.5

6. పంట కాలం (రోజులలో) - 160-165

7. ప్రత్యేక లక్షణాలు - చేనుమీద పడిపోదు, నిద్రావస్థ చాలా ఎక్కువ

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ సీజన్లో నీటి వసతి కింద ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్తా ప్రాంతం

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - ప్రభాత్ ( ఎం.టి.యు. 3626) ఐ.ఈ.టి. 1593

రకం - ప్రభాత్ ( ఎం.టి.యు. 3626) ఐ.ఈ.టి. 1593

1. పరిశోధనా స్థానం పేరు మారుటేరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1976 13(E) 19.12. 1978

3. తల్లి, తండ్రి రకాలు - ఐ.ఆర్. 8x ఎం.టి.యు. 3

4. గింజ రకం - ముతక, గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 5.5 నుండి 6.0

6. పంట కాలం (రోజులలో) - 130-135

7. ప్రత్యేక లక్షణాలు - ఆకు ఎండు తెగులును, జింకు ధాతు లోపాన్ని తట్టుకుంటుంది.

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - వశిష్ట ( ఎం.టి.యు. 8089 ఐ.ఈ.టి. 3235

రకం - వశిష్ట ( ఎం.టి.యు. 8089 ఐ.ఈ.టి. 3235

1. పరిశోధనా స్థానం పేరు మారుటేరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1976 13(E) 19.12 .1978

3. తల్లి, తండ్రి రకాలు - ఐ.ఆర్. 8x ఎస్.ఎల్.ఒ. 13

4. గింజ రకం - పొట్టి, లావు; మురికి గోధుమ రంగు పొట్టు

5. దిగుబడి (ట./హె.) - 4.5-5.0

6. పంట కాలం (రోజులలో) - 160-165

7. ప్రత్యేక లక్షణాలు - అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది, నిద్రావస్థ

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఖరీఫ్ సీజన్లో నీటి వసతి కింద ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్తా ప్రాంతం

File Courtesy: 
RARS, Warangal
24
Sep

రకం - గుత్తి అక్కుళ్ళు (C 3282)

రకం - గుత్తి అక్కుళ్ళు (C 3282)

1. పరిశోధనా స్థానం పేరు మారుటేరు (ఆంగ్రూ)

2. విడుదల చేసిన సంవత్సరం, నోటిఫికేషన్ నంబరు - 1969

3. తల్లి, తండ్రి రకాలు - టి 946xఎం.టి.యు. 1

4. గింజ రకం - పొడవు లావు, గడ్డి రంగు తుషాలు (గ్లూమ్స్)

5. దిగుబడి (ట./హె.) - 4.0 నుండి 4.5

6. పంట కాలం (రోజులలో) - 155-160

7. ప్రత్యేక లక్షణాలు - నిద్రావస్థను కలిగి ఉంటుంది, చేనుమీద పడిపోదు

8. సిఫార్సు చేసిన ప్రాంతం - ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్తా జిల్లాలు

File Courtesy: 
RARS, Warangal
Syndicate content
Copy rights | Disclaimer | RKMP Policies